కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anil Ravipudi New Movie Details

ట్యాగ్ · 5 కథనాలు

Director Anil Ravipudi Is Waiting For Megastar Chiranjeevi Movie Offer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Megastar Chiranjeevi,Chiranjeevi
సినిమా వార్తలు

మెగా ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నా - అనిల్ రావిపూడి

పలు సూపర్ హిట్ మూవీస్ కు డైలాగ్ ,స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసిన అనిల్ రావిపూడి సూపర్ హిట్ "పటాస్" మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. "సుప్రీమ్ ", "రాజా ది గ్రేట్", "F 2":ఫన్ & ఫ్రస్టేషన్", "సరిలేరు నీకెవ్వరు "వంటి సూపర్ హిట్ మూవీస్ ను అద్భుతంగా తెరకెక్కించి అనిల్ ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం అనిల్"F 2":ఫన్ & ఫ్రస్టేషన్" మూవీ సీక్వెల్ "F 3 "మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ మూవీ ముగింపు దశలో ఉంది.

Team TFNవాట్సాప్
Director Anil Ravipudi Begins F3 Pre Production Work
సినిమా వార్తలు

ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే. అంతేకాదు రూ.120 కోట్ల గ్రాస్,రూ.80 షేర్‌ను రాబట్టి కలెక్షన్స్ పరంగా కూడా వెంకీ,వరుణ్ ఆఖరికి దిల్ రాజు కెరీర్ లో కూడా బెస్ట్ కలెక్షన్స్ అందించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు అనిల్ రావిపూడి, దిల్ రాజు.

TFN Adminవాట్సాప్
Director Anil Ravipudi's F2 Movie Sequel Is Based On Lockdown
సినిమా వార్తలు

లాక్ డౌన్ నేప‌థ్యంతో ‘ఎఫ్ 3’?

వినోదాత్మ‌క చిత్రాల‌కు చిరునామాగా నిలుస్తున్నాడు యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. మొదటి సినిమా 'పటాస్' నుండి రీసెంట్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' వరకు త‌న మార్క్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. కాగా, కెరీర్‌లోనే తొలిసారి త‌న ద‌ర్శ‌క‌త్వంలోనే రూపొందిన ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి సీక్వెల్‌ని ప్లాన్ చేసే ప‌నిలో ఉన్నాడట‌ ఈ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సీక్వెల్ కే ఫిక్స్ అయిన అనిల్ రావిపూడి?

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ‘సరిలేరు నీకెవ్వ‌రు’తో మ‌రో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. కాగా ‘స‌రిలేరు...’ త‌రువాత ఇప్ప‌టివ‌ర‌కు త‌న నెక్స్ట్ వెంచ‌ర్ ని ప్ర‌క‌టించ‌ని అనిల్.. త‌న ద‌ర్శ‌క‌త్వంలోనే రూపొందిన ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

Team TFNవాట్సాప్
Anil Ravipudi Creates A Record Again With F2, anil ravipudi Latest News, Anil Ravipudi New Movie Details, Anil Ravipudi Next Film News, Director Anil Ravipudi New Movie Updates, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Toll
సినిమా వార్తలు

అనిల్ రావిపూడి స‌రికొత్త ట్రాక్ రికార్డు

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. నాలుగేళ్ళ క్రితం విడుద‌లైన `ప‌టాస్‌` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన అనిల్‌... ఆ త‌రువాత `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌` చిత్రాల‌తోనూ మెప్పించాడు. ఇక తాజాగా విడుద‌లైన `ఎఫ్ 2` ఈ ఏడాది తొలి బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌చింది. అంతేకాదు... వంద కోట్ల గ్రాస్ క్ల‌బ్‌లోనూ చేరిపోయింది... మీడియం బ‌డ్జెట్ సినిమాల ప‌రంగా కొత్త రికార్డుని సృష్టించింది. ఇదిలా ఉంటే... త‌న తొలి నాలుగు చిత్రాల‌తో అనిల్ ఓ కొత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. అదేమిటంటే... త‌న ప్ర‌తి చిత్ర క‌థానాయ‌కుడికి కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌ని అందించాడు అనిల్‌.

Team TFNవాట్సాప్

షేర్