
ట్యాగ్ · 6 కథనాలు


ఊర్వశివో రాక్షసివో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఫైనల్లీ రిలీజ్ కు సిద్దంగా అల్లు శిరీష్ మూవీ

టాప్ ప్రొడ్యూసర్ తో శిరీష్ కొత్త సినిమా..!

శిరీష్ 'ప్రేమ కాదంట' డబ్బింగ్ స్టార్ట్

నా నెక్ట్స్ సినిమా.. రీమేక్ కాదు
అల్లు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో అల్లు శిరీష్. గౌరవం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తరువాత వరుసగానే సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. సినిమాల ఫలితాల విషయం పక్కన పెడితే, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు శిరీష్. అయితే మొదట్లో చాలా స్పీడుగా సినిమాలు చేస్తూ ఉండేవాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను వెంట వెంటనే చేసేవాడు. అయితే ఈమధ్య సినిమాకు సినిమాకు గ్యాప్ మాత్రం ఎక్కువగానే వస్తుంది. ఆ మధ్య ఏబీసీడీ సినిమా చేసిన తరువాత చాలా గ్యాప్ తో ఊర్వశివో రాక్షసివో సినిమా చేశాడు. ఊర్వశివో రాక్షసివో సినిమా రిలీజ్ అయి కూడా చాలా కాలమైపోయింది…

ఊర్వశివో రాక్షసివో టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మొత్తానికి అల్లు శిరీష్ సినిమా రిలీజ్ కు టైమ్ వచ్చేసింది. ఎన్నో రోజుల నుండి పెండింగ్ లో ఉన్న ఈసినిమా ఫైనల్ గా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఇక ముందు నుండి అనుకుంటున్నట్టే ప్రేమ కాదంట సినిమాకు టైటిల్ ను మార్చారు. రాకేశ్ శశి దర్శకత్వంలో యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రీ లుక్స్ తోనే తన సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు అల్లు శిరీష్. అయితే ఈసినిమా కరోనా వల్ల బ్రేక్ పడుతూ వచ్చింది. నిజానికి ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయింది. కానీ రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. ఇక ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనుకుంటున్న తరుణంలో ఈసినిమా…

ఫైనల్లీ రిలీజ్ కు సిద్దంగా అల్లు శిరీష్ మూవీ
అల్లు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో అల్లు శిరీష్. గౌరవం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తరువాత వరుసగానే సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. సినిమాల ఫలితాల విషయం పక్కన పెడితే, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు శిరీష్. అయితే మొదట్లో చాలా స్పీడుగా సినిమాలు చేస్తూ ఉండేవాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను వెంట వెంటనే చేసేవాడు. అయితే ఈమధ్య కాస్త గ్యాప్ ఎక్కువగానే వచ్చింది. చివరగా 2019లో ABCD అనే సినిమాతో వచ్చాడు మళ్లీ ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు.

స్పీడు పెంచుతున్న శిరీష్.. 7వ సినిమాకు గ్రీన్ సిగ్నల్..!
అల్లు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్ మొదట్లో చాలా స్పీడుగా సినిమాలు చేస్తూ ఉండేవాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను వెంట వెంటనే చేసేవాడు. అయితే ఈమధ్య కాస్త గ్యాప్ ఎక్కువగానే వచ్చింది. చివరగా 2019లో ABCD అనే సినిమాతో వచ్చాడు మళ్లీ ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు. ఇప్పటికే అల్లు శిరీష్ రాకేష్ శశి దర్శకత్వంలో ప్రేమ కాదంట సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది.రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది.

టాప్ ప్రొడ్యూసర్ తో శిరీష్ కొత్త సినిమా..!
అల్లు శిరీష్ నుండి కొత్త సినిమా వచ్చి చాలా కాలం అయింది. చివరగా 2019లో ABCD అనే సినిమాతో వచ్చిన శిరీష్.. ఇప్పటివరకూ మరొక సినిమాను చేయలేదు. ఇక మధ్యలో కరోనా కూడా రావడంతో దాదాపు అల్లు శిరీష్ నుండి సినిమా వచ్చి మూడేళ్లు అయింది. ఇక ఇప్పటికే అల్లు శిరీష్ రాకేష్ శశి దర్శకత్వంలో ప్రేమ కాదంట సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది.రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్…

శిరీష్ 'ప్రేమ కాదంట' డబ్బింగ్ స్టార్ట్
రాకేశ్ శశి దర్శకత్వంలో యంగ్ హీరో అల్లు శిరీష్, మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ జంటగా వస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రీ లుక్స్ తోనే తన సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు అల్లు శిరీష్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా డబ్బింగ్ మొదలుపెట్టినట్టు శిరీష్ తన ఇన్ట్సా ద్వారా తెలియచేశాడు. అంతేకాదు.. ఇంకా ఒక షెడ్యూల్ షూటింగ్ మిగిలి ఉందని కూడా తెలిపాడు.