కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Allu Arjun Upcoming Movie Updates

ట్యాగ్ · 5 కథనాలు

Allu Arjun Wax Statue to be Unveiled at Madame Tussauds Museum in Dubai on 28th March
సినిమా వార్తలు

దుబాయ్‌లో అల్లు అర్జున్‌ విగ్రహావిష్కరణ, తొలి దక్షిణాది హీరోగా రికార్డ్

టాలీవుడ్ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. 'పుష్ప' చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన.. ఆ సినిమాలోని నటనకు గానూ నేషనల్ బెస్ట్ యాక్టర్‌ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడిగా రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ మరో ఘనతను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక 'మేడమ్‌ టుస్సాడ్స్‌' మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే.. అంటే, మార్చి 28వ తేదీన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Allu Arjun Latest Tweet Creates a Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Allu Arjun,Icon Star Allu Arjun,stylish Star Allu Arjun,Allu Arjun Upcoming Movie Updates,Allu Ar
సినిమా వార్తలు

ట్విట్టర్ లో 239.3 K లైక్స్ తో అల్లు అర్జున్ ఫొటో రికార్డ్

బ్లాక్ బస్టర్ “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ అధికం అయ్యింది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అల్లు అర్జున్ , తన ఫ్యామిలీ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.ఇన్ స్టా గ్రామ్ లో 18. 5 మిలియన్ పైగా ఫాలోవర్స్ తో అల్లు అర్జున్ దూసుకుపోతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిత్తూరు మాండలీకం లో అల్లు అర్జున్ డైలాగ్స్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా రెడ్ శాండల్ వుడ్ మాఫియా నేపథ్యంలో రూపొందనున్న AA 20 మూవీ పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. తమిళ హీరో విజయ సేతుపతి లో ప్రతి నాయకుడి గా నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తారు. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెలలో ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

భ‌లేగా ప్లాన్ చేసిన బ‌న్నీ

ప్ర‌స్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. వీటిలో ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ మూవీ సెట్స్‌పై ఉండ‌గా... సుకుమార్‌, వేణుశ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న చిత్రాలు త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్నాయి. అంతేకాదు... ఈ మూడు సినిమాల‌ను ఏడాది గ్యాప్‌లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశాడ‌ట బ‌న్నీ.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Allu Arjun and Sukumar Movie to Start from October, Allu Arjun movie with Sukumar has a plan to start From August, Sukumar and Allu Arjun film gets launch date, Time Locked For Allu Arjun And Sukumar movie, AA21 movie to
సినిమా వార్తలు

AA 21 మూవీ అక్టోబర్ లో ప్రారంభం

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, అందాల తార రష్మిక జంటగా AA 21 మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. దర్శకుడు సుకుమార్ స్టోరీ లైన్ ను అల్లుఅర్జున్ ఓకే చేశారు. బౌండ్ స్క్రిప్ట్ ను రెడీ చేసి రీసెంట్ గా సుకుమార్ అల్లు అర్జున్ కు నరేట్ చేశారు. అల్లు అర్జున్ ఆ స్క్రిప్ట్ కు థ్రిల్ ఫీలయ్యారని సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్