AA 21 మూవీ అక్టోబర్ లో ప్రారంభం

2019 Latest Telugu Film News, Allu Arjun and Sukumar Movie to Start from October, Allu Arjun movie with Sukumar has a plan to start From August, Sukumar and Allu Arjun film gets launch date, Time Locked For Allu Arjun And Sukumar movie, AA21 movie to Start in August, Allu Arjun Upcoming Movie Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, అందాల తార రష్మిక జంటగా AA 21 మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. దర్శకుడు సుకుమార్ స్టోరీ లైన్ ను అల్లుఅర్జున్ ఓకే చేశారు. బౌండ్ స్క్రిప్ట్ ను రెడీ చేసి రీసెంట్ గా సుకుమార్ అల్లు అర్జున్ కు నరేట్ చేశారు. అల్లు అర్జున్ ఆ స్క్రిప్ట్ కు థ్రిల్ ఫీలయ్యారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న AA 19 మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వం లో రూపొందనున్న ఐకాన్ మూవీ అల్లు అర్జున్ AA 20 గా రూపొందనుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ మూవీ AA 21అక్టోబర్, నవంబర్ లలో ప్రారంభం కానుందని , AA 20, AA 21 మూవీస్ ఏకకాలం లో చిత్రీకరణ జరుపుకుంటాయని సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య, ఆర్య 2 మూవీస్ ఘనవిజయం సాధించాయి.

[subscribe]

[youtube_video videoid=D0asfimWGr8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + twelve =