కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Allu Arjun Latest Pics

ట్యాగ్ · 6 కథనాలు

Icon Star Allu Arjun In Ultra Stylish Look
సినిమా వార్తలు

అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సోషల్ మీడియా లో కూడా అల్లు అర్జున్ కు ఫాలోవర్స్ సంఖ్యా అధికమే. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప :ది రూల్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Icon Star Allu Arjun Latest Stylish Look,News,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu Arjun Latest Movie,Allu Arjun Upcoming Movie,Allu Arjun New Movie Updates,Allu Arjun Latest Movie Updates,Allu Arjun New Projects,Allu Arjun Latest P
సినిమా వార్తలు

అల్లు అర్జున్ సూపర్ స్టైలిష్ లుక్

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం…

Team TFNవాట్సాప్
Icon Staar Allu Arjun Spends Holiday In Maldives Along With His Family,Sneha Reddy Post,Allu Arjun Enjoys In Maldives,Allu Arjun Family Enjoying Blue Waters Of Maldives,Allu Arjun Enjoys With Arha Ayaan And Wife Sneha In Maldives,Allu Arha,Allu Ayaan
సినిమా వార్తలు

మాల్దీవుల‌లో అల్లుఅర్జున్ ఫ్యామిలీ తో ఎంజాయ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి కొంత స‌మ‌యం కేటాయిస్తూ ఉంటారనే విషయం తెలిసిందే. లాక్ డౌన్ స‌మ‌యంలో ఇంటికి ప‌రిమిత‌మైన అల్లు అర్జున్ పిల్ల‌లతో తెగ ఎంజాయ్ చేశారు. ఇక కొన్ని రోజులుగా "పుష్ప " మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ రీసెంట్‌గా త‌న ఫ్యామిలీతో మాల్దీవుల‌కి వెళ్ళారు. అక్కడ స్విమ్మింగ్‌ ఫూల్‌లో సరదాగా ఈత కొడుతున్న అల్లు అర్జున్ , అర్హ, ఆయాన్‌ల వీడియోను అల్లు అర్జున్ సతీమణి స్నేహా తన ఇన్‌స్టాగ్రామ్‌లో"ఫ్యామిలీవెకేషన్‌"అంటూ షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మై క్యూటీ హ్యాపీ బర్త్ డే

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. ఇక టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ అండ్ క్యూట్ కపుల్స్ లో బన్నీ-స్నేహా రెడ్డి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధంలేని స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా.. ఫ్యామిలీ మాత్రం ఎప్పుడు ప్రాధాన్యం ఇస్తూనే వుంటారు. భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి సరదాగా గడుపుతుంటారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆదిలాబాద్‌ లో బన్నీ - ఫ్యామిలీ టూర్ మాత్రమే

అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక అందరూ చిన్న చిన్నగా షూటింగ్ లు మొదలు పెడుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన పుష్ప సినిమా చిత్రబృందం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను‌ ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'గీతా ఆర్ట్స్ ఆఫీస్' దగ్గర - ఎలాంటి హడావుడి లేదు

లాక్ డౌన్ కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావుడి అనేది లేకుండా పోయింది. ఎప్పుడు ఏదో ఒక సినిమా ఓపెనింగ్ అంటూనో.. ఆడియో రిలీజ్ అంటూనే.. సినిమా రిలీజ్.. ప్రమోషన్స్ ఇలా నిత్యం హడావుడి.. బిజీ బిజీ గా ఉంటుంది. కానీ కరోనా వల్ల పరిస్థితి మారిపోయింది. సెలబ్రిటీస్ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో చాలా రోజులుగా ఇంట్లోనే ఉన్న అల్లు అర్జున్ తాజాగా తమ గీతా ఆర్ట్స్ సంస్థ ఆఫీస్ కు వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని బన్నీ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

TFN Adminవాట్సాప్

షేర్