కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Allu Arjun Birthday

ట్యాగ్ · 6 కథనాలు

Allu Arjun Birthday NTR, Trivikram Srinivas and Many Celebs Extends Wishes
సినిమా వార్తలు

అల్లు అర్జున్‌ బర్త్ డే.. ఎన్టీఆర్ సహా సెలబ్రిటీల విషెస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నేడు 43వ జన్మదినం జ‌రుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయ‌న‌కు పలువురు సినీ ప్ర‌ముఖులు బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా అల్లు అర్జున్‌ని 'బావ' అని సంభోదిస్తూ ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.

Srikanth Mవాట్సాప్
star cricketer david warner special birthday wishes to allu arjun
సినిమా వార్తలు

బన్నీకి వార్నర్ స్పెషల్ బర్త్ డే విషెస్

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్ తో తను ఎంత ఫేమస్ అయ్యాడో ఈమధ్య సోషల్ మీడియాలో కూడా పలు వీడియోలతో అంతే ఫేమస్ అయ్యాడు. గత కొద్దికాలంగా సోషల్ మీడియా లో వార్నర్ చేస్తున్న హంగామా అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ అందర్ని సౌత్ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. ‌అలవైకుంఠపురములో మూవీలో 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' పాటలతో మొదలైన ఈ ప్రస్థానం ఆతరువాత పలు హీరోల పాటలకు కూడా తనదైన శైలిలో డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్.. బాహుబలి సినిమాలో 'అమరేంద్ర బాహుబలి అనే నేను'…

TFN Adminవాట్సాప్
Pushpa 2 Teaser To Be Released For Icon Star Allu Arjun Birthday
ట్రైలర్ & టీజర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ కానున్న పుష్ప 2 టీజర్

బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సోషల్ మీడియా లో కూడా అల్లు అర్జున్ కు ఫాలోవర్స్ సంఖ్యా అధికమే. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప :ది రూల్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Icon Star Allu Arjun Posts A Special Note On The Occasion of his birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Allu Arjun,Icon Star Allu Arjun,Allu Arjun Posts,Icon Star Allu
సినిమా వార్తలు

ఐకాన్ స్టార్ బర్త్ డే.. స్పెషల్ మెసేజ్..!

స్టైలీష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా ఎదిగిన నటుడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. పుష్ప సినిమా ప్రకటించినప్పుడే సుకుమార్ ఐకాన్ స్టార్ అని పెట్టాడంటే తనకు బన్నీ మీద ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. ఇక మెగా ఫ్యామిలీ ట్యాగ్ లైన్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు తన కంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు. డిఫరెంట్ సినిమాలతో. పాత్రలతో, నటనతో, డ్యాన్స్ లతో ఎంతో మంది అభిమానులను సైతం సొంతం చేసుకున్నాడు. ఇక బన్నీ హార్డ్ వర్కింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది బన్నీ హార్డ్ వర్కింగ్ నేచర్ గురించి పలు సందర్భాల్లో చెప్పినవారు ఉన్నారు. ఇక…

TFN Adminవాట్సాప్
Allu Arjun Birthday Special New Poster Released from Pushpa The Rule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pushpa The Rule,Pushpa the Rule Movie Updates,Pushpa Part 2,Pushpa Ra
ఫస్ట్ లుక్

"పుష్ప :ది రూల్" మూవీ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ ఫొటో

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 370 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్…

Team TFNవాట్సాప్
Stylish Star Allu Arjun Birthday CDP Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Stylish Star Allu Arjun,Allu Arjun,Actor Allu Arjun,Hero Allu Arjun,Allu Arjun CDP,Allu Arj
సినిమా వార్తలు

అల్లు అర్జున్ బర్త్ డే సీడీపీ రిలీజ్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అల్లు అర్జున్ తన అద్భుతమైన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా కొనసాగుతున్నారు. దేశవ్యాప్తంగా అభిమాన గణం ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప " మూవీ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక కథానాయిక. బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ తరువాత అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప "మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్

షేర్