కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Alia Bhatt RRR Movie

ట్యాగ్ · 5 కథనాలు

RRR Actress Alia Bhatt Clarifies Rumours About Her,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,#RRRVisualeffects, Actress Alia Bhatt, Alia Bhatt, Alia Bhatt About RRR Movie, Alia Bhat
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' పై అలక.. అలియా క్లారిటీ..!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా.. ఎన్టీఆర్.. గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈసినిమా ఈ నెల 25న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దాదాపు పదివేల స్క్రీన్లలో సినిమా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 500కోట్లకు పైగా వసూలు చేసింది.

TFN Adminవాట్సాప్
SS Rajamouli Praises Brahmastra Visuals,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Updates, SS Rajamouli About Brahmastra,SS Rajamouli Praises Brahmastra,SS Rajamouli Says Bra
సినిమా వార్తలు

'బ్రహ్మాస్త్ర' విజువల్స్ పై రాజమౌళి ప్రశంసలు

ఇటీవల దర్శకులు, నిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడానికి అస్సలు వెనుకాడట్లేదు. కథ డిమాండ్ చేస్తే ఎన్ని కోట్లయినా పెట్టడానికి రెడీగా ఉన్నారు. అందుకే విజువల్ వండర్స్ ను తెరపైన చూడగలుగుతున్నాం. ఇక టాలీవుడ్ లో ఇప్పటికే అలాంటి సినిమాలు రాగా.. ఇప్పుడు బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర విజువల్ వండర్ ను చూపించడానికి రెడీ అవుతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్‌ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. రెండు పార్ట్ లుగా రానున్న…

TFN Adminవాట్సాప్
Gorgeous Diva Alia Bhatt In Trendy Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Alia Bhatt,Gorgeous Diva Alia Bhatt,Gorgeous Alia Bhatt In Trendy Outfit,Alia Bha
సినిమా వార్తలు

ట్రెండీ లుక్ లో అలియా భట్

సూపర్ హిట్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ “(2012 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అలియా భట్ “హైవే “, “2 స్టేట్స్”, “హంప్టీ శర్మ కి దుల్హనియా” , “షాందార్ “, “కపూర్&సన్స్ “, “ఉడ్తా పంజాబ్ “, “డియర్ జిందగీ” , “బద్రీనాథ్ కి దుల్హనియా “, “రాజి “, “గల్లీ బాయ్ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అలియా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “గంగు భాయ్ కతియావాడి” ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది. “బ్రహ్మాస్త్ర ” , “డార్లింగ్స్ “, “రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ “మూవీస్ లో అలియా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Alia Bhatt Wraps Up Her Shooting Work For RRR Movie,Alia Bhatt Wraps Up RRR Shooting Schedule In Hyderabad,Alia Bhatt Wraps Up Hyderabad Schedule Of RRR,Alia Bhatt Wraps Up RRR Hyderabad Schedule,Alia Bhatt Wraps Up RRR Shooting For Her Schedule In H
షూటింగ్ అప్‌డేట్

'ఆర్ఆర్ఆర్' సీత షూటింగ్ కంప్లీట్

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా "ఆర్ఆర్ఆర్". స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత చరిత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇక ఈసినిమాలో బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇదిలా ఉండగా ఇన్ని రోజులు కరోనా వల్ల షూటింగ్ లో పాల్గొనలేకపోయిన అలియా ఇటీవలే ఆర్ఆర్ఆర్ సెట్ లో అడుగుపెట్టింది. అయితే తాజాగా సినిమాలోని తన పాత్రకి సంబంధించిన షూటింగ్ ని అలియా భట్ పూర్తి చేసుకుంది. సినిమాలో రెండు పాటలతో పాటు కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ మిగిలి ఉండటంతో అలియా భట్ వారం రోజుల క్రితం ఆ షూటింగ్ లో పాల్గొంది.షూటింగ్…

TFN Adminవాట్సాప్
Bollywood Actress Alia Bhatt Joins The Sets Of RRR,Alia Bhatt Resumes Shooting For RRR,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Movie Latest
సినిమా వార్తలు

"RRR"సెట్స్ లో అలియా భట్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ , ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్