కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Akash

ట్యాగ్ · 5 కథనాలు

Nee Pasupu Paadaale Lyrical Video Out From Sarkaaru Noukari Movie
సాంగ్

సర్కారు నౌకరి నుండి 'నీ పసుపు పాదాలే తగిలి' లిరికల్ సాంగ్ రిలీజ్

టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు 'సర్కారు నౌకరి' సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆర్కే టెలీషో ప్రై. లిమిటెడ్ బ్యానర్ పై దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. శాండిల్య పీసపాటి సంగీతం అందిస్తున్నారు. 'సర్కారు నౌకరి' సినిమాలో హీరో ఆకాష్ గోపరాజుతో పాటుగా భావనా వేదపండళ్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన టీజర్, లిరికల్ సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. కొద్దిరోజుల కిందట విడుదలైన మూవీ ఫస్ట్ లుక్ కూడా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది.

Srikanth Mవాట్సాప్
Singer Sunitha Son Akash Movie Sarkaru Naukari Pooja Ceremony,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Sarkaru Naukari,Sarkaru Naukari Movie,Sarkaru Naukari Telugu Movie,Sarkaru Na
సినిమా వార్తలు

సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా సర్కార్ నౌకరి మూవీ ప్రారంభం

ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. సింగర్ సునీత, మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సహకారంతో ఆకాష్ హీరోగా మారారు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్, నూతన నటి భావనా వళపండల్ జంటగా సర్కార్ నౌకరి మూవీ తెరకెక్కుతుంది.

Team TFNవాట్సాప్
Peene Ke baad Song Making Video From Romantic Movie Is Out,ROMANTIC Badass Trailer,Romantic Full Movie,Akash Romantic,Puri Romantic,Ketika,Akash,Romantic Telugu Film,ROMANTIC Trailer,Akash Puri,Ketika Sharma,Puri Jagannadh,Anil Paduri,Hero Akash Puri
సాంగ్

"రొమాంటిక్" పీనే కే బాద్ సాంగ్ మేకింగ్ వీడియో

పూరి క‌నెక్ట్స్ బ్యానర్ పై అనిల్‌ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన యూత్ ఫుల్ రొమాంటిక్ యాక్టర్ ఎంటర్టైనర్“రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబడుతుంది. పూరి తనయుడికి ఎలాగైనా హిట్ ఇవ్వాలని సినీ ప్రముఖులంతా తమవంతు సపోర్ట్ చేశారు. ఇందులో "పీనే కే బాద్"సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లో ఉస్తాద్ హీరో రామ్ పోతినేని , పూరీ జగన్నాథ్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి థియేటర్స్ లో విజిల్స్ వేయించారు.

Team TFNవాట్సాప్
Hero Ram Pothineni To Play Cameo Role In Romantic Movie,Ram Pothineni Cameo Role In Akash Puri's Romantic,Ram Pothineni Playing Cameo In Akakh Puri's Romantic,Ram's Special Cameo For Romantic,Ram Pothineni Playing Cameo Role In Akakh Puri's Romantic,
సినిమా వార్తలు

"రొమాంటిక్"మూవీ లో హీరో రామ్ గెస్ట్ రోల్

పూరి క‌నెక్ట్స్ బ్యానర్ పై అనిల్‌ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, యూట్యూబర్ , సింగర్, మోడల్, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన “రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించారు. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందించారు. ఈ మూవీ కి దర్శకుడు పూరి జగన్నాథ్ స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , ట్రైలర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Romantic Movie Badass Trailer Released,ROMANTIC Badass Trailer,Romantic Full Movie,Akash Romantic,Puri Romantic,Ketika,Akash,Romantic Telugu Movie Latest Trailer,Romantic Telugu Film,ROMANTIC Trailer,Akash Puri,Ketika Sharma,Puri Jagannadh,Charmme Ka
ట్రైలర్ & టీజర్

'రొమాంటిక్' నుండి మరో ట్రైలర్ రిలీజ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన సినిమా రొమాంటిక్. అనిల్ పాడూరి ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29న విడుదలవుతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో కూడా స్పీడు పెంచారు. ఒకపక్క పూరీ లైగర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా కూడా తనయుడి కోసం ప్రమోషన్స్ కోసం తన సపోర్ట్ ను అందిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈసారి రిలీజ్ చేసిన ట్రైలర్ లో క్రైమ్ యాంగిల్స్ ను చూపించారు.

TFN Adminవాట్సాప్

షేర్