సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా సర్కార్ నౌకరి మూవీ ప్రారంభం

Singer Sunitha Son Akash Movie Sarkaru Naukari Pooja Ceremony,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Sarkaru Naukari,Sarkaru Naukari Movie,Sarkaru Naukari Telugu Movie,Sarkaru Naukari Movie Updates,Sarkaru Naukari Telugu Movie Latest News,Singer Sunitha Son Akash Movie,Akash,Singer Sunitha,Singer Sunitha Son Akash Movie Sarkaru Naukari Movie Pooja Ceremony,Singer Sunitha Son Akash Movie Sarkaru Naukari Telugu Movie Pooja Ceremony,Actor Akash,Hero Akash

ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. సింగర్ సునీత, మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సహకారంతో ఆకాష్ హీరోగా మారారు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్, నూతన నటి భావనా వళపండల్ జంటగా సర్కార్ నౌకరి మూవీ తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సర్కార్ నౌకరి మూవీ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీ స్టూడియోస్ నిర్మాత ప్రసాద్ నిమ్మకాయల కెమెరా స్విచ్చాన్ చేయగా, మ్యాంగో మీడియా అధినేత, గాయని సునీత భర్త రామ్ వీరపనేని గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్రరావు దేవుడి పటాలపై క్లాప్ నిచ్చారు. గాయని సునీత కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం హీరో హీరోయిన్లపై తీసిన తొలిషాట్ కు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 6 నుంచి ఈసినిమా నిరవధికంగా షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ నటిస్తున్నారు. ఈ మూవీ కి శాండిల్య సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + four =