ట్యాగ్ · 46 కథనాలు · పేజీ 3

"ఏజెంట్ " మూవీ అప్ డేట్

డబల్ ఎనర్జీతో అఖిల్ 'ఏజెంట్'

బాలీవుడ్ ఎంట్రీ పై 'అఖిల్' రియాక్షన్..!

గోవాలో అఖిల్ 'ఏజెంట్'

"ఏజెంట్" మూవీ బుడాఫెస్ట్ షెడ్యూల్ పూర్తి
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మొత్తానికి అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అఖిల్ ఇన్నేళ్లకు సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తన ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాపై పెట్టుకోగా.. ఈసినిమా ఆ ఆశలను నేరవేర్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయినట్టు తెలుస్తుంది. దీంతో ఇన్నాళ్లూ ఎంతో ఆశగా ఎదురుచూసిన హిట్ దక్కడంతో అఖిల్ కు ఫుల్ ఎనర్జీ వచ్చినట్టైంది.

బాలీవుడ్ ఎంట్రీ పై 'అఖిల్' రియాక్షన్..!
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అటు తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఇప్పటికే అక్కడ ప్రాజెక్టులు కూడా చేస్తున్నారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక ఇక్కడ మరో యంగ్ హీరో కూడా బాలీవుడ్ ఎంట్రీ పై మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని వారసుడు అఖిల్.

స్పోర్ట్స్ డ్రామా మూవీస్ కి రెడీ - అఖిల్ అక్కినేని
యంగ్ హీరో అఖిల్ అక్కినేని , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీ రిలీజ్ కానుంది. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ ప్రమోషన్స్ లో అఖిల్ అక్కినేని బిజీగా ఉన్నారు. హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం స్పై థ్రిల్లర్ "ఏజెంట్ "మూవీ లో నటిస్తున్నారు.

గోవాలో అఖిల్ 'ఏజెంట్'
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఏజెంట్ ఫస్ట్ లుక్ ను అఖిల్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేశారు. ఇక ఇప్పటి వరకూ లవర్ బాయ్ లా కనిపించిన అఖిల్ ఈ సినిమాతో తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఈ ఫస్ట్ లుక్‌లోనే విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది.