కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Adivi Sesh Upcoming Movie updates

ట్యాగ్ · 5 కథనాలు

Oh Isha Song from Major Released,Oh Isha Video Song From Adivi Sesh’s Major Movie Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Movie,Major Telugu movie,Major Movie
సాంగ్

'మేజర్'.. 'ఓ ఇషా' వీడియో సాంగ్ రిలీజ్..!

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో వర్సటైల్ హీరో ఎవరంటే అడివి శేష్ పేరు చెప్పొచ్చు. తను మొదటి నుండి చేస్తున్న సినిమాలను బట్టి చెప్పొచ్చు విభిన్న పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే వస్తున్నాడు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

మేజర్ ఫస్ట్ లుక్ రిలీజ్

క్ష‌ణం, గూఢచారి వంటి సినిమాల్లో త‌నదైన న‌ట‌న‌తో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న అడివి శేష్ ప్ర‌స్తుతం ‘మేజర్’ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు రెండు రోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
Adivi Sesh, Adivi Sesh Confirms Major Movie Release, Adivi Sesh Next Project Details, Adivi Sesh Upcoming Film News, Adivi Sesh Upcoming Movie updates, Latest Telugu Movie Updates, Major Movie, Major Movie First Look Release Date, Major Movie Team Co
ఫస్ట్ లుక్

'మేజర్' ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా తీయడం వెనుక అడివిశేష్ చేసిన రీసెర్చ్ గురించి చెపుతూ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ వీడియోలో 2008 నుండి సందీప్ ఉన్నికృష్ణ‌న్ త‌న‌కు మైండ్‌లో ఉన్నార‌ని.. ముంబై టెర్ర‌ర్ దాడులు జ‌రిగిన‌ప్పుడు సాపన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నా.. న్యూస్ ఛానెల్‌లో ఉన్నికృష్ణ‌న్ ను చూస్తే నా బ్రదర్ లా అనిపించింది.. ఎలాగైనా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"గూఢచారి " మూవీ టీమ్ , అభిమానులకు థ్యాంక్స్ -అడివి శేష్

అభిషేక్ పిక్చర్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , విస్టా డ్రీమ్ మర్చంట్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "గూఢచారి " మూవీ 2018 సంవత్సరం ఆగస్ట్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. శోభిత ధూళిపాళ , మధుశాలిని , ప్రకాష్ రాజ్ , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. సక్సెస్ ఫుల్ "గూఢచారి " మూవీ కి సీక్వెల్ "గూఢచారి 2" మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Adivi Sesh Evaru Movie, Adivi Sesh Reason Behind Evaru Movie selection, Adivi Sesh Upcoming Movie updates, Evaru movie latest news, Evaru Unique Story, Telugu Film Updates, Telugu Filmnagar, The Story Behind Adivi Sesh U
సినిమా వార్తలు

అడివి శేష్ కు మాత్రమే అది మినహాయింపు..!

వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న కొత్త సినిమా ఎవరు. ఈ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో రెజీనా, నవీన్ చంద్ర, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగష్ట్ 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్

షేర్