
ట్యాగ్ · 5 కథనాలు


క్లైమాక్స్ షూట్ లో 'ఆదిపురుష్' టీం

'ఆదిపురుష్'.. 60 రోజులు రాముడు గెటప్ లోనే

2 నెలల షూటింగ్ షెడ్యూల్ లో "ఆదిపురుష్"

"ఆదిపురుష్"మూవీ షూటింగ్ కు ప్రభాస్ బై బై
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.“ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

క్లైమాక్స్ షూట్ లో 'ఆదిపురుష్' టీం
ఇక ఎప్పుడూ లేనంతగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది కష్టపడుతున్నాడు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈరెండు సినిమాలు సెట్స్ పైనే ఉన్నాయి. అయితే కరోనా వల్ల కొద్ది రోజులు షూటింగ్ కు బ్రేక్ రాగా తిరిగి ఇటీవలే షూటింగ్ లను మొదలుపెట్టాయి. ఇన్ని రోజులు సలార్ షూటింగ్ తో బిజీగా ఉన్న ప్రభాస్ తాజాగా ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేశాడు.

'ఆదిపురుష్'.. 60 రోజులు రాముడు గెటప్ లోనే
ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ఇక రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ఈసినిమా షూట్ కు ఆ మధ్య బ్రేక్ పడింది. రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు. ఇక ఈసారి మాత్రం గ్యాప్ లేకుండా షూట్ ను కంటిన్యూ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అదే దిశగా షూటింగ్ జరుపుతున్నారు.

2 నెలల షూటింగ్ షెడ్యూల్ లో "ఆదిపురుష్"
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.“ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

స్పెషల్ సాంగ్ చిత్రీకరణలో "ఆదిపురుష్ "
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.