స్పెషల్ సాంగ్ చిత్రీకరణలో “ఆదిపురుష్ “

Adipurush Movie Team To Picturize A Special Song With Rebel Star Prabhas and Kriti Sanon,Prabhas Adipurush Update,Om Raut,Adipurush 3D shooting,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush Update,Adipurush Movie Update,Adipurush Film Updates,Adipurush Movie Latest Updates,Adipurush Movie News,Adipurush Movie Latest News,Adipurush Movie Shooting Update,Adipurush Movie Shoot,Prabhas Starrer Adipurush Movie Shooting,Prabhas,Saif Ali Khan,Kriti Sanon,Prabhas Adipurush,Prabhas New Movie,Director Om Raut,Adipurush Shoot,Rebel Star Prabhas,Prabhas Latest Movie,Prabhas Adipurush Movie Latest Shooting Update,Prabhas Adipurush Movie Shooting Latest Update,Adipurush Latest Movie Shooting Update,Prabhas Adipurush Movie Shooting Update,Prabhas Adipurush Movie Update,Adipurush Movie Shooting Latest Update,Prabhas Adipurush Latest Shooting Update,Adipurush Latest Updates,Adipurush Movie Updates,Adipurush Special Song,Adipurush Song,Adipurush Songs,Prabhas And Kriti Sanon Special Song,Special Song On Prabhas And Kriti Sanon,Prabhas And Kriti Sanon Shoot Special Song For Adipurush,Prabhas And Kriti Sanon To Shoot For Adipurush's Special Song,Prabhas Adipurush Special Song,Adi Purush In Special Song Shoot,Kriti Sanon Movies,#Adipurush

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొన్నటి వరకు హైదరాబాద్ లో సలార్ షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్ ఇటీవలే “ఆదిపురుష్” మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు ప్రస్తుతం ప్రభాస్ మరియు హీరోయిన్ కృతి సనన్ లపై ఒక ప్రత్యేకమైన పాటను చిత్రీకరిస్తున్నారు. సినిమాలోని ఎక్కువ శాతం బ్లూ లేదా గ్రీన్ మ్యాట్ పై చిత్రీకరిస్తూ విజువల్ వండర్ గా “ఆదిపురుష్” మూవీ ని రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమాకు కూడా దక్కని గౌరవంను “ఆదిపురుష్” అంతర్జాతీయ స్థాయిలో దక్కించుకోబోతున్నట్లుగా మేకర్స్ చాలా నమ్మకంతో చెబుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + eighteen =