
ట్యాగ్ · 8 కథనాలు


మహేష్ బాబు పై సయీ మంజ్రేకర్ కామెంట్స్

మెగా ఫ్యామిలీ పై సయీ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్
నో డౌట్.. చెప్పిన డేట్ కే 'గని' రిలీజ్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'గని'

యంగ్ హీరోస్ కు సరైన జోడీ
అడివి శేష్ 'మేజర్' లో 'దబాంగ్ 3' బ్యూటీ

విజయశాంతి గారు మా అందరికీ ఇన్స్పిరేషన్ - సయీ మంజ్రేకర్
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

ఇండియా హౌస్ నుంచి.. సయీ మంజ్రేకర్ ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ మచ్- అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ది ఇండియా హౌస్'. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా.. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి V మెగా పిక్చర్స్ ప్రొడక్షన్ పార్టనర్స్గా వున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మహేష్ బాబు పై సయీ మంజ్రేకర్ కామెంట్స్
కమర్షియల్ హిట్ “దబాంగ్ 3 ” మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన సయీ మంజ్రేకర్ , వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో సయీ మంజ్రేకర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అడివి శేష్ కు జోడీగా సాయీ మంజ్రేకర్ నటించారు.

మెగా ఫ్యామిలీ పై సయీ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ దర్శకుడు, నటుడు, నిర్మాత, రైటర్, దర్శకుడు, మహేష్ మంజ్రేకర్ తనయ సయీ మంజ్రేకర్ "దబాంగ్3" చిత్రంతో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలోబాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కిన "గని "మూవీ తో సయీ మంజ్రేకర్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. "గని" మూవీ 8వ తేదీ రిలీజ్ సందర్భంగా సయీ మంజ్రేకర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. "గని"మూవీ లో నటించడానికి ముందు తనకు మెగా ఫ్యామిలీ గురించి తెలియదనీ , చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్చరణ్, వరుణ్ తేజ్ ఇలా వీరంతా సపరేట్ హీరోలని అనుకున్నాననీ , అంతా ఒకే…
నో డౌట్.. చెప్పిన డేట్ కే 'గని' రిలీజ్
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపిస్తుండగా.. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఈసినిమాలో సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్తో కనిపిస్తున్నాడు వరుణ్ తేజ్. ఈసినిమా షూటింగ్ జరపుతూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా చేశారు మేకర్స్. ప్రస్తుతం అయితే అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'గని'
మొదటి నుండి డిఫరెంట్ స్టోరీలతో అలరిస్తూ వరుస హిట్స్ ను సొంతం చేసుకుంటున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇక ఇప్పటివరకూ పలు పాత్రలతో అలరించిన వరుణ్ తేజ్ ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమా షూటింగ్ జరపుతూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి రోమియో జూలియట్ పాట రిలీజ్ అవ్వగా దానికి కూడా మంచి స్పందన లభించింది.

యంగ్ హీరోస్ కు సరైన జోడీ
యాక్టర్ ,డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్ తనయ సాయీ మంజ్రేకర్ , స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రూపొందిన "దబంగ్ 3" మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో సాయీ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సాయీ 2 తెలుగు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా , మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన "మేజర్ " మూవీ జూలై 2 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో సాయీ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
అడివి శేష్ 'మేజర్' లో 'దబాంగ్ 3' బ్యూటీ
ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ ఘటనల ఆధారంగా.. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శేష్ రెండు భిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సగం పైగా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.