కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Siddharth

ట్యాగ్ · 7 కథనాలు

Siddharth Starrer Orey Baammardhi Movie Trailer Is Out Now,Siddharth And GV Prakash Kumar,Siddharth And GV Prakash Kumar Movie,Siddharth,Siddharth New Movie,Siddharth Latest Movie,Siddharth Movies,Siddharth New Movie Teaser,GV Prakash Kumar,GV Prakas
ట్రైలర్ & టీజర్

'ఒరేయ్‌ బామ్మర్ది' ట్రైలర్ రిలీజ్

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సిద్దార్థ్ కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీలో కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అయితే ఆ మధ్య చాలా కాలం పాటు సినిమాలు చేయకుండా గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడే మళ్లీ పలు ప్రధాన మైన పాత్రలను సొంతం చేసుకుంటూ కెరీర్ ను గాడిలో పెడుతున్నాడు.

TFN Adminవాట్సాప్
Sharwanand and Siddharth Starrer Mahasamudram Motion Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Tollywood News,Maha Samudram Movie Motion Poster,Maha Samudram Motion Poster,Maha Samudram Telugu Movie Motion Poster,Maha Samudram,Ma
ఫస్ట్ లుక్

'మహా సముద్రం' మోషన్ పోస్టర్ రిలీజ్

శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మహాసముద్రం'. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా ఓ డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి విడుద‌ల‌ చేసిన శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్‌, అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్, జగపతి బాబు, రావు ర‌మేష్, గ‌రుడ రామ్‌ లుక్స్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు అన్నింటిని…

TFN Adminవాట్సాప్
Check Out This Interesting Update On Mahasamudram Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mahasamudram,Mahasamudram Movie,Mahasamudram Telugu Movie,Mahasamudram Film Update,
సినిమా వార్తలు

"మహాసముద్రం "మూవీ అప్ డేట్

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సెన్సేషనల్ హిట్ "RX100"మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ , సిద్ధార్ధ్ లు హీరోలుగా సముద్రం నేపథ్యం లో రూపొందుతున్న లవ్ &యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ “మహాసముద్రం “ఆగస్ట్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అదితి రావు హైదరి , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Maha Samudram Movie Team Releases Siddharth First Look On His Birthday,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Siddharth,Actor Siddharth,Hero Siddharth,Siddharth Maha Samudram,Maha Samudram,Maha Samudram Movie,Maha Samudram Tel
ఫస్ట్ లుక్

'మహాసముద్రం' - సిద్ధార్థ్‌ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన నటుడు సిద్దార్థ్. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీలో కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అయితే గత కొద్దికాలంగా పెద్దగా సినిమాలను చేయడంలేదు ఈ టాలెంటెడ్ హీరో. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత తెలుగులో మరో సినిమాతో వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'మహా సముద్రం' రిలీజ్ డేట్ ఫిక్స్

అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 'మహా సముద్రం' సినిమాను ఆగస్ట్ 19న విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయగా.. ఇందులో శర్వానంద్ - సిద్దార్థ్ ఇద్దరూ ఓ పడవ పై కూర్చొని సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో సిద్ధార్ధ్ కమ్ బ్యాక్ మూవీ "మహాసముద్రం"

సూపర్ హిట్ చిత్ర దర్శకుడి శంకర్ ఎస్ దర్శకత్వంలో రూపొందిన "బాయ్స్ "మూవీ తో సిద్ధార్ధ్ కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "నువ్వొస్తానంటే నేనొద్దంటానా "మూవీ తో సిద్ధార్ధ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సిద్ధార్ధ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "బొమ్మరిల్లు ", "జబర్దస్త్ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో సిద్ధార్ధ్ ప్రేక్షకులను అలరించారు. "రంగ్ దే బసంతి ", "ఛష్మే బద్దూర్ "సూపర్ హిట్ హిందీ మూవీస్ లో నటించిన సిద్ధార్ధ్ కోలీవుడ్ లో బిజీగా మారారు.

Team TFNవాట్సాప్
ఓటీటీ

కొత్త సినిమాపై వస్తున్న రూమర్లకు చెక్..!

ఇటీవలే 'వదలడు' సినిమాతో వచ్చిన సిద్దార్ధ్ ఇప్పుడు తాజాగా మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. జి క్రిష్ దర్శకత్వంలో సిద్దార్ధ్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'టక్కర్'. నిజానికి ఈ సినిమా ఈ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తెలిసిందే కదా కరోనా వల్ల రిలీజ్ కు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో అన్ని సినిమాలకు వస్తున్నట్టే... ఈ సినిమాకు పై కూడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే సిద్దార్ధ ఈ వార్తలన్నిటినీ ఖండించాడు. తమ సినిమా థియేటర్ లోనే రిలీజ్ అవుతుందని.. ఎప్పుడు లాక్ డౌన్ అయిపోయి ఎప్పుడు థియేటర్స్ ఓపెన్ చేస్తారో అప్పటి వరకూ వెయిట్ చేస్తామని చెప్పాడు.

TFN Adminవాట్సాప్

షేర్