కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Raghava Lawrence

ట్యాగ్ · 5 కథనాలు

Actor Raghava Lawrence, Choreographer Lawrence, GV Prakash Kumar, Kathiresan, Lawrence latest movie, Lawrence’s Upcoming Movie, Priya Bhavani Shankar, Raghava Lawrence, Raghava Lawrence Rudrudu Movie, raghava lawrence rudrudu movie glimpse is out now
ట్రైలర్ & టీజర్

రుద్రుడు యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్

ఇండస్ట్రీలోకి డ్యాన్స్ మాస్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత తమిళ్, తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసి ఎన్నో సూపర్ హిట్ లను అందుకున్నాడు రాఘవ లారెన్స్. అలా డ్యాన్స్ మాస్టర్ స్థాయి నుండి పలు సినిమాల్లో కీలక పాత్రలను చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరో గా డైరెక్టర్ గా ఇలా అన్నింటిలోనూ తన మార్క్ ను చూపించాడు. దీంతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా లారెన్స్ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తెలుగులో కూడా పలు సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఇక ముని సినిమా తరువాత హార్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
Lawrence takes blessings from Superstar Rajinikanth, Superstar Rajinikanth blessings, Superstar Rajinikanth, Rajinikanth, Choreographer Lawrence, Actor Raghava Lawrence, Raghava Lawrence, Anushka Shetty, Vadivelu, P Vasu, Lawrence latest movie, Lawre
సినిమా వార్తలు

నా పుట్టిన రోజున తలైవా బ్లెస్సింగ్

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స డాన్సర్‌గానే కాకుండా నటుడిగా, దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక లారెన్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'మాస్' అనే సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి దర్శకుడిగా అడుగుపెట్టారు. ఆ తరువాత పలు సినిమాలు డైరెక్ట్ చేశాడు. చిరంజీవి దగ్గర నుండి ఎంతో మందికి పలు సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్ గా పనిచేశారు. ఆయన కొరియోగ్రఫి అందించిన ఎన్నో పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

TFN Adminవాట్సాప్
Raghava Lawrence Rudrudu Movie Release Date, Rudrudu Movie Release Date, Raghava Lawrence Rudrudu Movie, Rudrudu Telugu Movie Release Date, Rudrudu Release Date, Raghava Lawrence Latest Movie, Raghava Lawrence's Upcoming Movie, Actor Raghava Lawrence
రిలీజ్ అప్‌డేట్

రాఘవ లారెన్స్ రుద్రుడు మూవీ రిలీజ్ డేట్

డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించి కొరియోగ్రాఫర్ గా పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన రాఘవ లారెన్స్ హీరోగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హారర్ కామెడీ మూవీస్ కు లారెన్స్ పెట్టిందిపేరు గా మారారు. దర్శకుడిగా మారి లారెన్స్ పలు సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించారు. లారెన్స్ ప్రస్తుతం రుద్రన్ , అధికారం , చంద్రముఖి 2 మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Raghava Lawrence Starrer Durga First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Raghava Lawrence,Actor Raghava Lawrence,Raghava Lawrence Movies,Raghava Lawrence Movie,Raghava Lawrence New Movie,Raghava Lawrence Latest Movie,Raghava Lawrenc
ఫస్ట్ లుక్

రాఘవ లారెన్స్ "దుర్గ"ఫస్ట్ లుక్ రిలీజ్

డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్ , యాక్టర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ రాఘవ లారెన్స్ కోలీవుడ్ , టాలీవుడ్ లలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. హారర్ కామెడీ జోనర్ చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న లారెన్స్ ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు డైరెక్టర్ గా సినిమాలు చేస్తున్నారు. లారెన్స్ ప్రస్తుతం "రుద్రన్ ", "ఆధికారమ్ "తమిళ మూవీస్ లో హీరోగానటిస్తున్నారు . తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రాఘవ లారెన్స్ న్యూ మూవీ టైటిల్

డ్యాన్సర్ గా పలు తమిళ , తెలుగు మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రాఘవ లారెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొరియోగ్రాఫర్ గా పలు సూపర్ హిట్ మూవీస్ కు పనిచేసిన లారెన్స్ "అన్నయ్య ", "ఇంద్ర ", "స్టైల్ " వంటి మూవీస్ కు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. "అర్పుతం "తమిళ మూవీ తో లారెన్స్ హీరోగా మారారు. సూపర్ హిట్ "ముని "మూవీ తో లారెన్స్ హీరోగా సెటిల్ అయ్యారు.

Team TFNవాట్సాప్

షేర్