కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Nani Next Project Dedails On Cards

ట్యాగ్ · 7 కథనాలు

సినిమా వార్తలు

ప్రేక్షక , అభిమానులకు కృతజ్ఞతలు - నాని

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నాని , సుధీర్ బాబు ప్రధాన పాత్రలో , మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V"మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా సెప్టెంబర్ 5వ తేదీ ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాని ప్రేక్షక , అభిమానుల , విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. "V"మూవీ ని ఆదరించడంతో పాటు తన పెర్ఫార్మెన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న ప్రేక్షక , అభిమానులకు హీరో నాని కృతజ్ఞతలు తెలిపారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ లో పూర్తి సంతృప్తిగా ఉన్నా - హీరో నాని

టాలీవుడ్ లో బిజీ హీరో గా కొనసాగుతున్న హీరో నాని తన సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V"మూవీ సెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. "V"మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో నాని తన మనసులో మాట ను వెల్లడించారు. తాను వరుస టాలీవుడ్ మూవీస్ లో నటించాలని అనుకొంటున్నాననీ , పాన్ ఇండియా , బాలీవుడ్ మూవీస్ లో నటించడానికి ఆసక్తి లేదనీ , తాను టాలీవుడ్ మూవీస్ తో పూర్తి సంతృప్తిగా ఉన్నాననీ నాని తెలిపారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"V" మూవీ ఆన్ లైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో హీరోలు నాని , సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ సెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నివేద థామస్ , అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటించారు. అమిత్ త్రివేది సాంగ్స్ , థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన "V" మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
Throwback Thursday: Interesting Facts about Natural Star Nani
సినిమా వార్తలు

అప్పట్లో బాపు గారికి అసిస్టెంట్ డైరెక్టర్ గా నాని

టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటిసినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకొని తన సహజమైన నటనతో ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో తన న్యాచురల్ నటనతో టాలీవుడ్ లో న్యాచురల్ స్టార్ గా పేరు తెరుచుకున్నాడు. మరి ఆ హీరో ఇప్పటికే ఎవరో స్ట్రైక్ అయ్యే ఉంటుంది కదా. ఇంకెవరు మన పక్కింటి అబ్బాయిలా అనిపించే నాని. మరి నాని సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఏం చేసేవాడో మీకు తెలుసా.

TFN Adminవాట్సాప్
Natural Star Nani V Movie To Repeat The Same Sentiment Again After Ashta Chamma
సినిమా వార్తలు

సెంటిమెంట్ - అప్పుడు అష్టా చమ్మా.. ఇప్పుడు 'V'

నిజజీవితంలో సెంటి మెంట్స్ ఎలా ఉంటాయో.. వాటిని మనం ఎలా తప్పకుండా ఆచరిస్తామో.. సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ ఫాలో అయ్యేవారు నూటికి 90 శాతం మంది ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ పాటించడం చూస్తుంటాం. సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి.. రిలీజ్ అయినంత వరకు ముహుర్తాలు చూసుకుంటారు. హీరోలకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి.. అలానే డైరెక్టర్స్ కి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా సినిమాలో ఉండేలా చూసుకుంటారు. అవి కొన్ని సార్లు వర్కౌట్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ సెంటిమెంట్స్ మాత్రం ఫాలో అయిపోతారు. కొన్నిసార్లు వాళ్ళు పాటించినా పాటించకపోయినా ఆ సెంటిమెంట్ మాత్రం అలా వారిని…

TFN Adminవాట్సాప్
Natural Star Nani Upcoming Movie V All Set To Release World Wide On 5th September On Amazon Prime
ఓటీటీ

సెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో "V" మూవీ రిలీజ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ ఉగాది కి రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో నాని ఫస్ట్ టైమ్ నెగటివ్ క్యారెక్టర్ లో నటించడం విశేషం. అమిత్ త్రివేది సాంగ్స్ కంపోజ్ చేయగా , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను థమన్ ఎస్ అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'జెర్సీ' ట్రైన్ సీన్ ఎమోషనల్ సీక్రెట్ అదే..!

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నారు.. ఎవరి స్టైల్ వారిది..అందరి నటన ఒకేలా ఉండదు.. ఒకేలా నటించలేరు కూడా. ఇక ఇప్పుడున్న హీరోల్లో కామెడీ అయినా.. ఎమోషనల్ అయినా మనసుకు హత్తుకుపోయేలా తన సహజ నటనతో మెప్పించే హీరో ఎవరైనా వున్నారంటే అది నాని అని చెప్పొచ్చు. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజలు న్యాచురల్ స్టార్ అనే అవార్డు ఇచ్చారంటేనే అర్థంచేసుకోవచ్చు తన నటన గురించి.

TFN Adminవాట్సాప్

షేర్