“V” మూవీ ఆన్ లైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్

Nani V Movie Pre Release Event To Be Held One Day Prior To Movie Release

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో హీరోలు నాని , సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ సెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నివేద థామస్ , అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటించారు. అమిత్ త్రివేది సాంగ్స్ , థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన “V” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒకప్పుడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ స్టార్ హీరోలు అతిథులు గా , అభిమానుల కేరింతలతో వైభవంగా జరిగేవి. కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితులు తారుమారు అయ్యాయి. థియేటర్స్ క్లోజ్ అయ్యి , మూవీ రిలీజులు ఆగిపోవడంతో నిర్మాతలు ప్రత్యామ్నాయంగా తమ మూవీస్ ను OTT ల ద్వారా రిలీజ్ చేస్తున్నారు. “V”చిత్ర యూనిట్ వినూత్నంగా ఆన్ లైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. ఈ వేడుకలో హీరోలు నాని, సుధీర్ బాబు , హీరోయిన్స్ నివేద , అదితి , దర్శకుడు ఇంద్రగంటి పాల్గొంటారు. మీరు , మేము సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 6గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలుద్దామని , మీతో మీట్ మీ ఇంటిలోనే అంటూ హీరోయిన్ నివేద ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 2 =