ట్యాగ్ · 5 కథనాలు

హారర్ బ్యాక్ డ్రాప్ మూవీ లో నాగచైతన్య ?
కరోనా పై కలసి పోరాడుదాం - నాగచైతన్య

#NC19 రేపు రాబోతున్న అప్ డేట్

నాగచైతన్యకి `కార్తిక్` మరోసారి కలిసొస్తాడా?
హీరో నాగచైతన్య రేర్ యోగా ఫీట్
"జోష్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నాగచైతన్య "ఏ మాయ చేసావె ", "100% లవ్ ", "తడాఖా ", "మనం ", "రారండోయ్ వేడుక చూద్దాం ", "మజిలీ ", వెంకీ మామ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం నాగచైతన్య, దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ ", విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "థ్యాంక్యూ " మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

హారర్ బ్యాక్ డ్రాప్ మూవీ లో నాగచైతన్య ?
ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "లవ్ స్టోరీ "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉండగా లాక్ డౌన్ కారణం గా షూటింగ్ వాయిదా పడింది. దర్శకుడు శేఖర్ కమ్ముల , హీరో నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన"లవ్ స్టోరీ "మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి.
కరోనా పై కలసి పోరాడుదాం - నాగచైతన్య
కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా ఎఫెక్ట్ అధికంగా ఉంది. కరోనా వ్యాధి నుండి కోలుకున్న వారి బ్లడ్ ప్లాస్మా తో మరికొంతమంది ని ఈ వ్యాధి నుండి రక్షించవచ్చని డాక్టర్స్ చెబుతున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులపై హీరో నాగచైతన్య స్పందించారు.

#NC19 రేపు రాబోతున్న అప్ డేట్
ఈ నెల 23న పుట్టినరోజు సందర్బంగా తన కొత్త సినిమాలకు సంబందించిన స్పెషల్ అప్డేట్స్ తో చైతు అభిమానులకు సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఇప్పటికే వెంకీమామ సినిమా నుండి కెప్టెన్ కార్తీక్ వస్తున్నాడంటూ ప్రకటించారు. 'వెంకీమామ' నుండి తనకు సంబంధించిన ఒక వీడియోను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు.

నాగచైతన్యకి `కార్తిక్` మరోసారి కలిసొస్తాడా?
యువ సామ్రాట్ నాగచైతన్యకి తొలి విజయాన్ని అందించిన చిత్రం `ఏ మాయ చేసావె`. అందులో పోషించిన `కార్తిక్` పాత్ర చైతూకి మంచి గుర్తింపుని తెచ్చింది. ఆ తరువాత `తడాఖా`లోనూ అదే పేరు(కార్తిక్)తో సందడి చేశాడు. మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆపై `ఒక లైలా కోసం`లోనూ మరోసారి అదే పేరుతో మెరిసాడు. హిట్ స్టేటస్ కి వెళ్ళకపోయినా... నెగటివ్ రిజల్ట్ అయితే ఇవ్వలేదా సినిమా.