
ట్యాగ్ · 7 కథనాలు


'పుష్ప' సెట్ లోకి ఫహాద్

'పుష్ప' కోసం ఎగ్జయిటింగ్ గా ఉన్నా

తెలుగు కోసం కసరత్తులు చేస్తున్న ఫహద్

సాయి పల్లవి "అనుకోని అతిథి "ట్రైలర్ రిలీజ్

పుష్ప లో మరో విలన్..?

"పుష్ప "మూవీ లో విలన్ ఫాహద్ ఫాజిల్

పుష్ప విలన్ వచ్చేశాడు.. ఫస్ట్ లుక్ రిలీజ్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న పుష్ప్ పై ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా నుండి బన్నీ లుక్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఆ రోజు నుండి ఈసినిమా అంచనాలు మారిపోయాయి. దానికి తోడు ఇటీవల విడుదల చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమా పక్కా హిట్ అన్న అభిప్రాయానికి వచ్చేశారు అందరూ. ఇక ఈసినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తన పాత్రలకు ఎవరైతే కరెక్ట్ గా సరిపోతారో వారిని ఎంచుకొని అక్కడే సగం సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప సినిమాలో విలన్ లుక్ చూస్తే అలానే అనిపిస్తుంది…

'పుష్ప' సెట్ లోకి ఫహాద్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తుండగా ఈ ఏడాది క్రిస్మస్ కు పార్ట్ 1ను రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది చిత్రయూనిట్. మరోవైపు ఈసినిమా నుండి ఇటీవలే పలు లీకులు బయటకు రాగా మరింత జాగ్రత్రగా షూటింగ్ ను జరుపుతున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమాలో మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు ఫహాద్. ఇక తాాజాగా ఫహాద్ కూడా పుష్ప సెట్లోకి అడుగుపెట్టాడు…

'పుష్ప' కోసం ఎగ్జయిటింగ్ గా ఉన్నా
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా కోసం ఎంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమా గురించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తూనే ఉంది.దీంతో సినిమాపై ఇంకా ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈసినిమాలో బన్నీ డీగ్లామర్ లుక్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటి వరకూ స్టైలిష్ లుక్ లో, కాస్త మాస్ లుక్ లో కనిపించిన బన్నీని సుకుమార్ ఈసినిమాలో ఊరమాస్ గా చూపించనున్నాడు.

తెలుగు కోసం కసరత్తులు చేస్తున్న ఫహద్
గత ఏడాది అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇక అనుకోని విధంగా ఈసినిమాను కాస్త రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకూ షూటింగ్ చేసింది పార్ట్ వన్ కు సరిపోతుండటంతో మొదటి పార్ట్ మ్యాగ్జిమమ్ ఈఏడాదే రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక సుక్కూ ప్రస్తుతం రెండో పార్ట్ పై కాన్సన్ ట్రేషన్ చేస్తున్నాడు.

సాయి పల్లవి "అనుకోని అతిథి "ట్రైలర్ రిలీజ్
టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయికగా రూపొందిన "లవ్ స్టోరీ ", విరాటపర్వం "మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. "లవ్ స్టోరీ " మూవీ లో సాయి పల్లవి అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన "సారంగ దరియా "సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ "శ్యామ్ సింగ రాయ్ "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

పుష్ప లో మరో విలన్..?
పుష్ప సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. ఈసినిమాకు ఉన్న క్రేజ్ అలాంటింది. ఇక ఈమధ్యకాలంలో ఈసినిమాను రెండు పార్ట్ లుగా తెరకెక్కించాలని చూస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి.. అది కూడా కన్ఫామ్ అయినట్టు కూడా తేలిపోయింది. ప్రస్తుతం సుక్కూ అండ్ టీమ్ రెండు భాగాలుగా చేసిన స్క్రిప్ట్ లో మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. ముందుగా రాసుకున్న కథకు ఇప్పుడు అదనంగా కొత్త కంటెంట్ ని యాడ్ చేస్తున్నారు. దీనిలోభాగంగానే 30-35 నిమిషాలకు పైగా నిడివిని పెంచాల్సి ఉంటుంది.

"పుష్ప "మూవీ లో విలన్ ఫాహద్ ఫాజిల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఆగస్ట్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.