కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Acharya Telugu Movie

ట్యాగ్ · 106 కథనాలు · పేజీ 6

Tollywood Actress Rashmika Mandanna Turns Film Producer
సినిమా వార్తలు

నిర్మాతగా రష్మిక

బ్లాక్ బస్టర్ "ఛలో" మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన కన్నడ బ్యూటీ రష్మిక "గీత గోవిందం", "సరిలేరు నీకెవ్వరు" , "భీష్మ" వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో అగ్ర తారగా దూసుకుపోతున్నారు. రష్మిక ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి కొత్త దర్శకులకు అవకాశం కల్పించాలని ప్లాన్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`ఆచార్య‌`లో రష్మికా మంద‌న్న‌?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందిస్తున్న చిత్రం `ఆచార్య‌`. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 30 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూజా హెగ్డే కాదు కియారా అద్వానీ..!

కొరటాల దర్శకత్వంలో చిరు హీరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే కరోనా వల్ల కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణే ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చరణ్ పక్కన నటించేందుకు పూజా హెగ్డే ను అప్రోచ్ అయ్యారట. అయితే చరణ్ మాత్రం తనకు ఫ్రెండ్ అయిన కియారా ను అడిగినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'చిరు' ఎఫెక్ట్ - టైటిల్ ను మార్చనున్నారా..!

మొత్తానికి చిరు ఎఫెక్ట్ వల్ల సినిమా టైటిల్ ను మార్చే ప్లాన్ లో వున్నాడట కొరటాల శివ. నిజానికి వీరిద్దరి కాంబినేషన లో సినిమా స్టార్ట్ అయినప్పుడే ఆచార్య టైటిల్ తెగ ప్రచారం అయింది. అయితే ఈ టైటిల్ అవునో?కాదో..? అసలు ఆ టైటిల్ పెడతారో..? కొత్త టైటిల్ ఏదైనా ఫిక్స్ చేస్తారా..? ఇలా పలు ఆలోచనలతో కన్ఫ్యూజన్ లో వున్నారు అభిమానులు. అయితే 'ఓ పిట్టకథ' ప్రీరిలీజ్ ఫంక్ష‌న్లో చిరంజీవి నోరు జారి `ఆచార్య‌`అనే పేరు చెప్పేయడంతో సస్పెన్స్ కాస్త తుస్ మన్నది. పెద్దగా ప్లాన్ చేసి గ్రాండ్ గా టైటిల్ ను రిలీజ్ చేద్దామనుకున్నారు కొరటాల.. కానీ చిరు పొరపాటున నోరు జారారు. ఈ సినిమా టైటిలేంటో జ‌నాల‌కు తెలిసిపోయింది. దాంతో ఈ…

TFN Adminవాట్సాప్
Regina Cassandra To Dance For A Special Song In Acharya,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Regina Cassandra,Chiranjeevi,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Movie Updates,Acharya Tel
సాంగ్

చిరంజీవి, రెజీనా.. ఓ సెల‌బ్రేష‌న్ సాంగ్

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన‌ చిత్రీక‌ర‌ణ మెరుపు వేగంతో జ‌రుగుతోంది.

Team TFNవాట్సాప్
Acharya Movie Team Announce First Look Release Date,Acharya, Acharya First Look, Acharya First Look Release Date, Acharya Movie, Acharya Movie First Look, Acharya Movie First Look Release Date Locked, Acharya Movie Updates, Acharya Telugu Movie, Acha
ఫస్ట్ లుక్

"ఆచార్య" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ?

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ""ఆచార్య" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. త్రిష కథానాయిక కాగా సోనూ సూద్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్