కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Abhiram

ట్యాగ్ · 6 కథనాలు

victory venkatesh interesting comments on ahimsa movie
సినిమా వార్తలు

పవర్ ఫుల్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ అహింస

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ తేజ. అలాంటి తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ అహింస. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ నిర్మిస్తున్న ఈసినిమాలో గీతికా తివారీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో విక్టరీ వెంకటేష్ ఈ ప్రెస్ మీట్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

TFN Adminవాట్సాప్
Abhiram Daggubatis Ahimsa Movie Trailer Out Now, Ahimsa Movie Trailer Out Now, Abhiram Daggubatis Ahimsa Movie, Ahimsa Movie Trailer, Ahimsa Telugu Movie Trailer, Teja, RP Patnaik, Kiran, Abhiram, Geethika, Rajat Bedi, Sada, Abhiram Daggubati Movies,
ట్రైలర్ & టీజర్

అహింస ట్రైలర్ రిలీజ్

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఈతరం నటుల్లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోరానా. ఇక రానా ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఇదే ఫ్యామిలీ నుండి మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సురేష్ బాబు రెండో తనయుడు, రానా తమ్ముడు అభిరామ్. తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా వస్తున్న సినిమా అహింస. ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, అలానే టీజర్ ఈసినిమాపై అంచనాలను పెంచేసింది. వాటిని బట్టి సస్పెన్స్ థ్రిల్లర్ లాగ ఈసినిమా రానుందని…

TFN Adminవాట్సాప్
Abhiram Daggubati New Movie Title & Pre-Look Out,Abhiram,Rana Brother,Suresh Babu,Rana Brother Abhiram,Abhiram,Abhiram Daggubati New Movie,Abhiram Daggubati Latest Movie,Abhiram Daggubati Upcoming Movie,Abhiram Daggubati New Movie Update,Abhiram Dagg
సినిమా వార్తలు

అభిరామ్ దగ్గుబాటి మూవీ టైటిల్ , ప్రీ లుక్ రిలీజ్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను తెరకెక్కించిన , పలువురు హీరోలను టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు తేజ బర్త్ డే సందర్భంగా తేజ తెరకెక్కించిన న్యూ మూవీ టైటిల్ , ప్రీ లుక్ పోస్టర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తో రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ మూవీ కి టైటిల్ "అహింస " గా అనౌన్స్ అయ్యింది.

Team TFNవాట్సాప్
Sumutharakani To Play A Pivotal Role In Abhiram Daggubati’s Debut Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Abhiram,Abhiram Daggubati,Hero Abhiram Daggubati,Actor Abhiram Dagg
సినిమా వార్తలు

అభిరామ్ కు విలన్ గా సముద్ర ఖని..!

తన నటనతో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అల వైకుంఠపురములో, ఇటీవల విడుదలైన రవితేజ క్రాక్ సినిమాలు సముద్రఖని మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం సముద్ర ఖని చేతిలో భారీ సినిమాలే ఉన్నాయి. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా.. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో సముద్రఖని విలన్ గా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు విలన్ గా ఆయనే దాదాపు ఖరారైనట్టే అని తెలుస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి చిత్రంలోనూ సముద్రఖని నటించనున్నట్లు సమాచారం.

TFN Adminవాట్సాప్
Rana Brother Abhiram’s Debut Film Muhurtham Held,Abhiram,Rana Brother,Suresh Babu,Rana Brother Abhiram’s Debut Film Muhurtham,Rana Brother Abhiram,Abhiram,Abhiram Movie,Abhiram Movies,Abhiram New Movie,Abhiram Latest Movie,Abhiram Upcoming Movie,Abhi
సినిమా వార్తలు

డెబ్యూకి రెడీ అయిన అభిరామ్

దగ్గుబాటి కుటుంబం నుండి ఇప్పటికే రెండో తరం హీరోగా రానా కెరీర్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే కదా. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలను చేసే హీరోగా ఇప్పటికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఇదే ఫ్యామిలీ నుండి రానా తమ్ముడు అభిరామ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అభిరామ్ ఎంట్రీ ఇస్తున్నాడని ఇప్పుడు కాదు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అభిని హీరోని చేసే బాధ్య‌త సురేష్ బాబు… తేజ‌కు అప్ప‌గించాడు. ఈ కాంబినేష‌న్ లో ఓ సినిమా వ‌స్తుంద‌ని చాలా రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఈ చిత్రం ఈరోజు లాంఛ‌నంగా ప్రారంభమైంది. ఆగష్ట్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రస్తుతం చదువుకుంటున్నాడు.. ఇంకా టైం ఉంది..!

తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి గుర్తింపు రావడంలో దగ్గుపాటి ఫ్యామిలీ పాత్ర కూడా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దివంగత లెజెండరీ నిర్మాత రామానాయుడు ఎన్నో క్లాసిక్ సినిమాలను నిర్మించారు. ఇండియన్ లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయో అన్నిభాషల్లో సినిమా తీసి రికార్డు క్రియేట్ చేశారు. ఇక కొడుకులు వెంకటేష్ అగ్ర హీరోల్లో ఒకడిగా మంచి గుర్తింపు తెచ్చుకోగా.. సురేష్ బాబు టాప్ నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇక ఈ జెనరేషన్ నుండి వచ్చిన హీరో రానా కూడా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ కాంపౌండ్ నుండి మరో హీరో రానున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రాబోయే హీరో ఎవరో…

TFN Adminవాట్సాప్

షేర్