డెబ్యూకి రెడీ అయిన అభిరామ్

Rana Brother Abhiram’s Debut Film Muhurtham Held,Abhiram,Rana Brother,Suresh Babu,Rana Brother Abhiram’s Debut Film Muhurtham,Rana Brother Abhiram,Abhiram,Abhiram Movie,Abhiram Movies,Abhiram New Movie,Abhiram Latest Movie,Abhiram Upcoming Movie,Abhiram Next Projects,Abhiram Upcoming Projects,Abhiram Latest Film Updates,Abhiram New Movie Updates,Abhiram Latest Movie Updates,Abhiram Daggubati,Abhiram Daggubati Movies,Abhiram Daggubati Movie Updates,Abhiram Daggubati Upcoming Projects,Abhiram Daggubati Next Projects,Abhiram’s Debut Film Muhurtham Held,Abhiram Debut Film,Abhiram All Set To Make His Movie Debut,Abhiram Debut Telugu Movie,Rana Brother Abhiram's Debut Film,Abhiram Debut Movie Update,Rana Brother Abhiram's Debut Film Muhurtham,Abhiram Debut Film Muhurtham

దగ్గుబాటి కుటుంబం నుండి ఇప్పటికే రెండో తరం హీరోగా రానా కెరీర్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే కదా. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలను చేసే హీరోగా ఇప్పటికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఇదే ఫ్యామిలీ నుండి రానా తమ్ముడు అభిరామ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అభిరామ్ ఎంట్రీ ఇస్తున్నాడని ఇప్పుడు కాదు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అభిని హీరోని చేసే బాధ్య‌త సురేష్ బాబు… తేజ‌కు అప్ప‌గించాడు. ఈ కాంబినేష‌న్ లో ఓ సినిమా వ‌స్తుంద‌ని చాలా రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఈ చిత్రం ఈరోజు లాంఛ‌నంగా ప్రారంభమైంది. ఆగష్ట్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి.కిరణ్‌ నిర్మిస్తున్న ఈసినిమాకు ఆర్‌.పి.పట్నాయక్‌ సంగీతం అందిస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత తేజ,ఆర్.పి కాంబినేషన్ లో ఈసినిమా వస్తుంది. అంతేకాదు ఈసినిమాకు అహింస అనే టైటిల్ పెట్టనున్నట్టు కూడా తెలుస్తుంది. మొదట ఈసినిమాకు కృతిశెట్టి హీరోయిన్ ను అనుకున్నా. త‌న‌కు డేట్లు కుద‌ర‌క‌పోవ‌డంతో నో చెప్పింది. హీరోయిన్ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి. మరి కొత్త హీరోలతో సినిమాలు చేసి హిట్స్ కొట్టడం తేజకు అలవాటే. అభిరామ్ కు ఎలాంటి సినిమా ఇస్తాడో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.