కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Aaradugula Bullet Telugu Movie

ట్యాగ్ · 5 కథనాలు

Macho Star Gopichand Starrer Aaradugula Bullet Movie Trailer Is Out,Mango Music Label,Mango Music,Telugu Filmnagar,Aaradugula Bullet Movie Official Trailer,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu M
ట్రైలర్ & టీజర్

'ఆరడుగుల బుల్లెట్' ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ లో మాస్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరో గోపీచంద్ ఇటీవలే సిటీమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ సీటీమార్ సినిమాతో మంచి విజయం దక్కించుకున్నాడు. సీటీమార్ సక్సెస్ సాధించ‌డంతో ఇక ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. గోపీచంద్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్ ". ఇప్పటికే రెండు మూడుసార్లు ఈసినిమా రిలీజ్ వాయిదా పడింది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ నెల 8న విడుదల కానుండటంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడ్…

TFN Adminవాట్సాప్
Macho Actor Gopichand and Nayanthara Starrer Aaradugula Bullet Is Slated To Release In October,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,2021 Latest Telugu Movies,Gopichand,Gopic
సినిమా వార్తలు

అక్టోబర్ లో గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్'

యాక్షన్ హీరో గోపీచంద్ ఎంతో కాలం నుండి మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే చాలా కాలం తరువాత సీటీమార్ తో మంచి విజయం దక్కించుకున్నాడు. ఇక ఇదే జోష్ తో ఎన్నో యేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆరడుగుల బుల్లెట్ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్ ". ఇప్పటికే రెండు మూడుసార్లు ఈసినిమా రిలీజ్ వాయిదా పడింది. ముందు జూన్ అనుకున్నారు.. ఆ తరువాత ఆగష్ట్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ అదీ కుదరలేదు. ఇక ఫైనల్ గా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అక్టోబ‌ర్ రిలీజ్ అంటూ ఒక పోస్ట‌ర్…

TFN Adminవాట్సాప్
Macho Star Gopichand Starrer Aradugula Bullet Movie To Hit Theatres In August,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Gopichand And Nayanthara’s Aaradugula Bullet,Aaradugula Bullet Release Date,Gopichand's Aaradugula Bullet,Aaradugula Bullet,Aarad
సినిమా వార్తలు

ఆగష్ట్ లో 'ఆరడుగుల బుల్లెట్'

యాక్షన్ హీరో గోపీచంద్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్ ". 2017 సంవత్సరం జూన్ 9 వ తేదీ రిలీజ్ కావాల్సిన "ఆరడుగుల బుల్లెట్" మూవీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ తో నిలిచిపోయింది. ఇక ఇన్నేళ్ల తరువాత ఈసినిమా రిలీజ్ కు మోక్షం కలిగింది. ఆగష్ట్ లో ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈలోపు ఎలాగూ థియేటర్లు రిలీజ్ చేస్తారు కాబట్టి అప్పుడు రిలీజ్ చేస్తే ఓపని అయిపోతుంది అని చిత్రయూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి త్వరలో రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారేమో చూడాలి.

TFN Adminవాట్సాప్
Gopichand Starrer Aradugula Bullet Movie All Set To Release Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Gopichand's Aaradugula Bullet Will Finally Get A Release Date,Gopichand An
సినిమా వార్తలు

త్వరలో "ఆరడుగుల బుల్లెట్" రిలీజ్

జై బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రకాష్ రాజ్ ,అభిమన్యు సింగ్ , కోట , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Macho Star Gopichand Starrer Aaradugula Bullet Is All Set For Release,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Gopichand's Aaradugula Bullet Will Finally Get A Release Date,Gopicha
రిలీజ్ అప్‌డేట్

రిలీజ్‌కు సిద్ధమవుతున్న గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్‌`

మ్యాచో హీరో గోపీచంద్, న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆరడుగుల బుల్లెట్‌’. నిజానికి 2017లో విడుదలవాల్సిన సినిమా ఇది. కానీ డైరెక్టర్ మారడం.. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇన్నేళ్ల తర్వాత ఎట్టకేలకు ఈసినిమా రిలీజ్ కు టైమ్ కలిసొచ్చింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. థియేటర్స్‌ రీ ఓపెన్‌ కాగానే ‘ఆరడుగుల బుల్లెట్‌` చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్‌ చేస్తుండటం విశేషం. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను…

TFN Adminవాట్సాప్

షేర్