
ట్యాగ్ · 6 కథనాలు


రాజమండ్రి లో "ఆడవాళ్ళు మీకు జోహార్లు" షూటింగ్

"ఆడవాళ్ళు మీకు జోహార్లు "సెట్స్ లో రష్మిక

'ఆడవాళ్లు మీకు జోహార్లు' కోసం రాక్ స్టార్

శర్వా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' షూట్ రీస్టార్ట్

మార్చిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్దమైన సినిమాలు..!
అన్ని సినీ పరిశ్రమల సంగతి ఏమో కానీ.. టాలీవుడ్ మాత్రం ప్రస్తుతం బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతుంది.గత రెండేళ్లుగా కరోనా వల్ల సినీ పరిశ్రమ ఎలాంటి ఇబ్బందులు పడుతుందో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ అవ్వడమే చాలా కష్టంగా ఉంది. అయినా కూడా మన వాళ్లు ధైర్యంతో సినిమా షూటింగ్ లు పూర్తి చేస్తున్నారు. అంతేకాదు కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా కొన్ని మాత్రం బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకుంటూ పక్క ఇండస్ట్రీలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. 2021 డిసెంబర్ లో అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ సినిమాలు మంచి విజయం సాధించగా.. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో బంగార్రాజు…

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్..!
యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్న మైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈమధ్యకాలంలో సరైన హిట్ పడలేదు శర్వానంద్ కు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు. రీసెంట్ గా మహాసముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా నిరాశనే మిగిల్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఎలాగైనా మంచి హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు శర్వా.

రాజమండ్రి లో "ఆడవాళ్ళు మీకు జోహార్లు" షూటింగ్
ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ , రష్మిక జంటగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్స్ రాధిక , ఖుష్బూ , ఊర్వశి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. దసరా పండుగ సందర్భంగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

"ఆడవాళ్ళు మీకు జోహార్లు "సెట్స్ లో రష్మిక
సైకాలజీ , జర్నలిజం ,ఇంగ్లీష్ లిటరేచర్ డిగ్రీ హోల్డర్ , మోడల్ రష్మిక సూపర్ హిట్ " కిరిక్ పార్టీ " మూవీ తో శాండల్ వుడ్ లో నటనకు శ్రీకారం చుట్టారు. "అంజనీ పుత్ర ", "చమక్ "మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను అలరించిన కూర్గ్ బ్యూటీ రష్మిక బ్లాక్ బస్టర్ "ఛలో "మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం "మూవీ తో స్టార్ స్టేటస్ అందుకున్న రష్మిక "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

'ఆడవాళ్లు మీకు జోహార్లు' కోసం రాక్ స్టార్
కిషోర్ దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా టైటిల్ని బట్టి ఈ చిత్రంలోని ఫీమేల్ క్యారెక్టర్స్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల.

శర్వా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' షూట్ రీస్టార్ట్
గత రెండు మూడు నెలలుగా షూటింగ్స్ లేక చిత్రపరిశ్రమ బోసిపోయింది.అయితే మళ్లీ షూటింగ్స్ స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలోనే యంగ్ హీరో శర్వానంద్ కూడా తన సినిమాలను వరుసగా లైన్ లో పెడుతున్నాడు. నేను శైలజ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా వస్తున్న సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఇకఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈవిషయాన్ని రష్మిక తన ఇన్స్టా ద్వారా తెలియచేసింది.