ట్యాగ్ · 5 కథనాలు
రివైండ్ 2019... రీమేక్ స్పెషల్
రివైండ్ 2019... పాత టైటిల్స్ హవా
రివైండ్ 2019... సీక్వెల్ హంగామా

రివైండ్ 2019... `బౌన్స్ బ్యాక్` అయిన ప్రముఖులు
రివైండ్ 2019... మైల్ స్టోన్ జర్నీ
ఈ క్యాలెండర్ ఇయర్... పలువురు ప్రముఖుల చిత్ర ప్రయాణానికి `ల్యాండ్ మార్క్`గా నిలచింది. వీరిలో కథానాయకులతో పాటు సంగీత దర్శకులు, దర్శకులు కూడా ఉండడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే...
రివైండ్ 2019... రీమేక్ స్పెషల్
ఈ సంవత్సరం టాలీవుడ్ లో పలు రీమేక్స్ సందడి చేశాయి. వీటిలో సింహభాగం విజయం సాధించడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే... కొరియన్ మూవీ `మిస్ గ్రానీ`కి తెలుగు వెర్షన్ గా రూపొందిన `ఓ బేబి`(సమంత), స్పానిష్ మూవీ `ది ఇన్విజబుల్ గెస్ట్` ఆధారంగా రూపొందిన `ఎవరు`(అడివి శేష్, రెజీనా), తమిళ చిత్రం `జిగర్ తండ`కి రీమేక్ అయిన `గద్దలకొండ గణేష్` (వరుణ్ తేజ్), కోలీవుడ్ మూవీ `కణితన్` ఆధారంగా రూపొందిన `అర్జున్ సురవరం` (నిఖిల్), తమిళ చిత్రం `రాక్షసన్`కి రీమేక్ గా తెరకెక్కిన `రాక్షసుడు`(బెల్లంకొండ సాయిశ్రీనివాస్) బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి.
రివైండ్ 2019... పాత టైటిల్స్ హవా
తెలుగునాట ఈ సంవత్సరం పాత టైటిల్స్ తో రూపొందిన కొత్త సినిమాల హవా బాగా కనిపించింది. వీటిలో స్ట్రయిట్ పిక్చర్స్ ఉన్నట్టే... డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. `మహర్షి` (మహేష్ బాబు), `రాక్షసుడు` (బెల్లంకొండ సాయిశ్రీనివాస్), `గ్యాంగ్ లీడర్` (నాని), `ఎవరు` (అడివి శేష్), `చాణక్య` (గోపీచంద్), `జోడి` (ఆది సాయికుమార్), `ప్రాణం ఖరీదు`, `అశ్వమేథం`, `నీకోసం` వంటి స్ట్రయిట్ ఫిల్మ్స్ ఈ జాబితాలో ఉండగా.... `ఖైదీ`, `దొంగ` (కార్తి), ఆమె (అమలా పాల్), `కురుక్షేత్రం` (దర్శన్), `కిల్లర్` (విజయ్ ఆంటొని) వంటి డబ్బింగ్ సినిమాలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి.
రివైండ్ 2019... సీక్వెల్ హంగామా
తెలుగునాట ఈ యేడాది పలు సీక్వెల్ సినిమాలు సందడి చేశాయి. కొన్ని కథాంశం విషయంలో సీక్వెల్ గా వస్తే... మరికొన్ని టైటిల్ వరకే పరిమితమయ్యాయి. ఆ చిత్రాల వివరాల్లోకి వెళితే...

రివైండ్ 2019... `బౌన్స్ బ్యాక్` అయిన ప్రముఖులు
ఈ క్యాలెండర్ ఇయర్ లో పలువురు సినీ ప్రముఖులు... చాలా కాలం తరువాత మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు. తమ బౌన్స్ బ్యాక్ తో అభిమానుల్లోనూ జోష్ పెంచారు.