సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' విడుదల వాయిదా పడింది. ఈ సినిమా విడుదలపై గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చే రోహిత్ నారా, కరణ్ సి ప్రొడక్షన్స్ LLPతో తన తదుపరి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ బ్యానర్ లో ప్రతిష్టాత్మకమైన 5వ ప్రొడక్షన్ గా రూపొందుతున్న #RN23 కంప్లీట్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ ప్రాజెక్ట్‌ను భరత్ చౌదరి నిర్మిస్తుండగా, చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనే కథ, స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నారు. యూనివర్సల్ ఎమోషన్స్‌తో కూడిన కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ ప్రభాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
హీరో నితిన్ కొత్త చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై బుధవారం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ఈ చిత్రానికి నరి సిరిసవాడ మరియు సోమశేఖర్ టి (సోము నర్రి) దర్శకత్వం వహిస్తున్నారు.
తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటున్న యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు కోలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన సెయాన్ లో ఆమె కథానాయికగా నటిస్తున్నారు.
ప్రముఖ సినీ నిర్మాత,సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి. చౌదరి దుర్మరణం చెందారు. మంగళవారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆర్.బి. చౌదరి అసలు పేరు రతన్‌లాల్ భగత్‌రామ్ చౌదరి. ఆయన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో దాదాపు 90కి పైగా చిత్రాలను నిర్మించారు.
తమిళ స్టార్ హీరో సూర్య మరియు సీనియర్ హీరోయిన్ త్రిష జంటగా నటించిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ 'కరుప్పు' సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్‌ను జారీ చేసింది.
తమిళనాడు ఎన్నికల్లో సత్తా చాటిన టీవీకే పార్టీ అధినేత, కథానాయకుడు విజయ్‌కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ పెట్టారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) సృష్టించిన సంచలన విజయంపై సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా విజయ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ సాధిస్తున్న అనూహ్య విజయంపై టాలీవుడ్ స్టార్ హీరోలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభినందనలు కురిపిస్తున్నారు. రవితేజ , నాని వంటి వారు చేసిన ట్వీట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, రితేష్ రానా సమ్మర్ బ్లాక్ బస్టర్ ‘జెట్లీ’. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పించింది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసింది. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిసించారు. మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ రోరింగ్ టేక్ అఫ్ మీట్ నిర్వహించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ప్రధానాంశాలు ఇక్కడ ఉన్నాయి:
ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ – క్రిష్ ల వివాహం ఇటీవలే బెంగళూరులో వైభవంగా జరిగింది.నివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా వివాహ విందు నిర్వహించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది' షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. చిత్ర బృందం ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్‌డేట్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహ రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లో నిన్న జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సినీ మరియు రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ప్రస్తుతం #NBK111 చిత్రీకరణలో ఉన్న గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన తదుపరి ప్రాజెక్ట్ #NBK112 ను అధికారికంగా ప్రకటించారు. #NBK112కు సెన్సేషనల్ దర్శకుడు కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్ మాస్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన ఈ ఇద్దరి కాంబినేషన్ ప్రకటించగానే భారీ అంచనాలు నెలకొన్నాయి.
డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ…