
ట్యాగ్ · 1 కథనాలు


సాంగ్
అలియాస్ రుక్మిణీ నుండి రుక్కు రుక్కు రుక్మిణి సాంగ్ రిలీజ్
హీరో నితిన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘అలియాస్ రుక్మిణి’ . మురళి కాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘రుకు రుకు రుక్మిణి’ లిరికల్ సాంగ్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ పాటలో నితిన్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్, ఆఫియా సయ్యద్ గ్లామర్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అనురాగ్