కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kaaka Title Glimpse Impresses; Movie Release Date Locked

ట్యాగ్ · 1 కథనాలు

Kaaka Title Glimpse Impresses; Movie Release Date Locked
ట్రైలర్ & టీజర్

కాకా టైటిల్ గ్లింప్స్ అదిరింది ... మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న #Mega158 చిత్రానికి సంబంధించిన అధికారిక అప్‌డేట్ వచ్చేసింది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి 'కాకా' అనే పవర్‌ఫుల్ మాస్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేస్తూ అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్

షేర్