కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Warriors Won CCL Cup Live Updates

ట్యాగ్ · 1 కథనాలు

Telugu Warriors Team Won CCL Trophy
సినిమా వార్తలు

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో అఖిల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సీజన్ అవార్డ్స్

ఫిబ్రవరి 18న మొదలైన ఈ CCL మ్యాచ్స్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. మొత్తం 8 టీమ్స్ 16 మ్యాచ్‌లు జరగగా.. వాటిలో భోజపురి దబాంగ్స్ , తెలుగు వారియర్స్ ఫైనల్స్ కి చేరుకున్నాయి.విశాఖ పట్నం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో. భోజ్‌పురి దబాంగ్స్‌ ను ఓడించి , తొమ్మిది వికెట్ల తేడాతో తెలుగు వారియర్స్ టీమ్ గెలిచింది. తెలుగు వారియర్స్ జట్టు 2015 నుంచి వరుసగా మూడు సంవత్సరాల పాటు టైటిల్ గెలిచింది. తెలుగు వారియర్స్ టీమ్ నాలుగోసారి సీసీఎల్ టైటిల్‌ను గెలుచుకొనడం విశేషం.

Team TFNవాట్సాప్

షేర్