సూపర్ హిట్ చిరుత మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్, ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ తన రెండవ మూవీ బ్లాక్ బస్టర్ మగధీర మూవీ తో పలు రికార్డ్స్ క్రియేట్ చేశారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా మారారు. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC 15 మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనెల 27న రాంచరణ్ 38వ జన్మదిన వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకులను అభిమానులు గ్రాండ్ గా నిర్వహించనున్నారు. మునుపెన్నడూ లేని విధంగా వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజు కు 2 రోజుల ముందుగానే సెలబ్రేషన్స్ ను అభిమానులు షురూ చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కు అభిమానులు, ప్రముఖులు అడ్వాన్స్ బర్త్ డే విషెస్ తెలుపుతూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా రామ్ చరణ్ స్పెషల్ సీడీపీ పోస్టర్ ను విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్లో మూవీ లోని సీతారామరాజు పాత్రకు సంబంధించిన లుక్ లోనే ఈ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.
Here's the special CDP to celebrate MEGA POWER STAR @AlwaysRamCharan's Birthday 🎉
Wishing #RamCharan Garu A Very Happy Birthday in advance ✨
Best wishes for #RC15 ❤️🔥#RamCharanBdaySplCDP pic.twitter.com/mnxVaAJFvv— Mythri Movie Makers (@MythriOfficial) March 24, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: