మహిళలకు మహేష్ బాబు ఉమెన్స్ డే స్పెషల్ విషెస్

Mahesh Babu Wishes Happy Womens Day,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Women’s Day,Women’s Day 2023,Happy Women’s Day,International Womens Day,Mahesh Babu Women’s Day Wishes,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Latest News,SSMB28,Mahesh Babu Upcoming Movies,Superstar Mahesh Babu Wishes Happy Womens Day,Mahesh Babu New Post,Mahesh Babu Latest Post,Mahesh Babu Post,Mahesh Babu Happy Womens Day Post,Mahesh Babu Note on International Women’s Day 2023,Mahesh Babu Wishes Happy Women’s Day

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #SSMB 28 మూవీ లో నటిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు ప్రతీ విషయానికి స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెస్ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీ శక్తి సామర్ధ్యాలు, మొక్కవోని దీక్ష, నిబద్ధత ఎప్పటికీ కొనసాగుతాయనీ , మీ విజయాలను ఈ ప్రపంచం సంబరంలా జరుపుకుంటుందనీ ,తన సతీమణికి అలాగే ప్రపంచంలో ప్రతి మహిళకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా మహిళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − one =