
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా మంచి గుర్తింపును పొందాడు. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇక రెండో సినిమాగా శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా మహాసముద్రం అనే సినిమాను తీశాడు. అయితే ఈసినిమా మంచి విజయాన్నిఅయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు అజయ్ తన మూడో సినిమాకు సన్నద్దమవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను కూడా రస్టిక్ అండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి కూడా. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. అయితే తాజాగా ఈసినిమా టైటిల్…