
ట్యాగ్ · 1 కథనాలు


సాంగ్
సాంగ్స్ చిత్రీకరణ కై నార్వే దేశానికి ఖుషి చిత్ర యూనిట్?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై శివ నిర్వాణం దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో జయరామ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, లక్ష్మి, రోహిణి, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సమంత అనారోగ్యం కారణంగా ఖుషి మూవీ షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. అనారోగ్యం నుండి కోలుకున్న సమంత ఈ మూవీ షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ తాజా షెడ్యూల్ మార్చి త్వరలో ప్రారంభం కానుందని సమాచారం.