సలార్ మూవీ సెట్స్ లో జాయిన్ అయిన శృతి హాసన్

Shruti Haasan Joins Salaar Movie Sets,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Update,Salaar Updates,Salaar Movie Updates,Salaar Movie Update,Salaar Movie Latest Updates,Salaar Movie Latest Update,Salaar Latest Update,Salaar Latest Updates,Salaar Telugu Movie Latest Updates,Salaar Movie News,Salaar Telugu Movie Latest News,Salaar Movie Latest News,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Prabhas New Movie Updates,Prabhas Latest Movie Updates,Prabhas Salaar,Prabhas Salaar Movie,Salaar Movie Shooting Update,Salaar Shooting Update,Salaar Movie Shooting,Salaar Shooting,Salaar Movie Latest Shooting Update,Salaar Latest Shooting Update,Prabhas Salaar Movie Shooting,Prabhas Salaar Movie Shooting Update,Prabhas Salaar Movie Latest Shooting Update,Prabhas Salaar Movie Shooting Latest Update,Salaar Movie Shooting Latest Update,Salaar Shooting Latest Update,Shruti Haasan Joins Salaar Sets,Shruti Haasan,Shruti Haasan Movies,Shruti Haasan New Movie,Shruti Haasan Latest News,Shruti Haasan Salaar Movie Shooting

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జ‌గ‌ప‌తిబాబు, ఈశ్వ‌రీరావు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సలార్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి మూవీ సక్సెస్ లతో శృతి హాసన్ లక్కీ హీరోయిన్ గా మారారు. సలార్ మూవీ కొత్త షెడ్యూల్‌లో శృతి జాయిన్ అయ్యారు. కెమెరామెన్ భువన గౌడ, డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ తో పని చేయడం నిజంగా తన అదృష్టం అంటూ శృతి హాసన్ చెప్పారు. భారీ అంచనాలు ఉన్న సలార్ మూవీ సక్సెస్ తో శృతి హ్యాట్రిక్ సాధించే అవకాశం ఉంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ శృతి హాలీవుడ్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =