కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Janhvi Kapoor Movie Updates

ట్యాగ్ · 4 కథనాలు

janhvi kapoor about telugu movies
సినిమా వార్తలు

తెలుగుకు ప్రాధాన్యం అంటున్న జాన్వీకపూర్

బాలీవుడ్ లో తన సినిమాలతో బాగానే పేరు తెచ్చుకుంది జాన్వీ కపూర్. ఇప్పుడు తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే జాన్వీ కపూర్ కొరటాల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకోనుండగా ఈఏడాది దసరా పండుగ కానుకగా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా రిలీజ్ కాకముందే అప్పుడే మరొక ఛాన్స్ ను కూడా కొట్టేసింది. ఈమధ్యే రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా కన్ఫామ్ అయింది కూడా.

TFN Adminవాట్సాప్
Devara Actress Janhvi Kapoor Visits Tirumala Tirupati Temple
సినిమా వార్తలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్‌, ఫోటోలు వైరల్

దివంగత ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన పిన్ని, సీనియర్ నటి మహేశ్వరితో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక దర్శనం తర్వాత జాన్వీ కపూర్, మహేశ్వరిలు రంగనాయకుల మండపంలో పండితుల నుంచి వేదఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Srikanth Mవాట్సాప్
Janhvi Kapoor Emotional Post About Her Mother Sridevitelugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Janhvi Kapoor Emotional News, Janhvi Kapoor, Sridevi,Janhvi Kapoor Emotional Post About Her Mo
సినిమా వార్తలు

అమ్మ పై జాన్వీ ఎమోషనల్ పోస్ట్

అమ్మ లేని లోటు అనేది అమ్మ లేని వారికి మాత్రమే అర్థమవుతుంది. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. తాజాగా జాన్వీ కూడా తన తల్లి శ్రీదేవిని తలుచుకుంటూ ఎమోషనల్ అయింది. తన అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొని.. అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఇక అలనాటి అందాల తార శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ సినీ ఎంట్రీ ఇచ్చింది. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. అయితే జాన్వీ శ్రీదేవి ని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అమ్మా నేను ఇప్పటికీ నీకోసం వెతుకుతూనే ఉన్నాను, నేను వెళ్లే ప్రతి చోటు, నేను చేసే ప్రతి పని నీతోనే మొదలవుతుంది, అలానే నేను చేసే ప్రతి పని నువ్వు…

TFN Adminవాట్సాప్
Janhvi Kapoor Latest Workout Video,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Janhvi Kapoor,Janhvi Kapoor Movies,Janhvi Kapoor New Movie,Janhvi Kapoor Latest Movie,Janhvi Kapoor U
సినిమా వార్తలు

జాన్వీ కపూర్ లేటెస్ట్ వర్కవుట్ వీడియో

సూపర్ హిట్ ధడక్ మూవీతో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా తెరకెక్కిన గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జాన్వీ బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ రూహి, గుడ్ లక్ జెర్రీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. మలయాళ సూపర్ హిట్ హెలెన్ మూవీ హిందీ రీమేక్ మిలి మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ జాన్వీ ప్రస్తుతం బవాల్, Mr &Mrs మహి మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్