ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Phalana Abhayi Phalana Ammayi Movie Teaser Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Phalana Abhayi Phalana Ammayi,Phalana Abhayi Phalana Ammayi Movie,Phalana Abhayi Phalana Ammayi Telugu Movie,Phalana Abhayi Phalana Ammayi Update,Phalana Abhayi Phalana Ammayi Updates,Phalana Abhayi Phalana Ammayi Movie Updates,Phalana Abhayi Phalana Ammayi Movie Update,Phalana Abhayi Phalana Ammayi Movie Latest Updates,Phalana Abhayi Phalana Ammayi Telugu Movie Latest Updates,Phalana Abhayi Phalana Ammayi Movie News,Phalana Abhayi Phalana Ammayi Telugu Movie Latest News,Phalana Abhayi Phalana Ammayi Movie Latest News,Naga Shaurya,Naga Shaurya Movies,Naga Shaurya New Movie,Naga Shaurya Latest Movie,Naga Shaurya Phalana Abhayi Phalana Ammayi,Naga Shaurya Phalana Abhayi Phalana Ammayi Movie,Malvika Nair,Phalana Abhayi Phalana Ammayi Movie Teaser,Phalana Abhayi Phalana Ammayi Teaser,Phalana Abhayi Phalana Ammayi Telugu Movie Teaser,Phalana Abhayi Phalana Ammayi Telugu Teaser,Phalana Abhayi Phalana Ammayi Movie Teaser Release Date,Phalana Abhayi Phalana Ammayi Teaser Release Date

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమా కూడా ఒకటి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానందా వంటి క్లాసికల్‌ లవ్‌స్టోరీల తర్వాత హీరో నాగశౌర్య, శ్రీనివాస్‌ అవసరాల కాంబోలో సినిమా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది.య కానీ పలు కారణాల వలన షూటింగ్‌ ఆలస్యమవుతూ వస్తుంది. ఇకఇటీవలే మేకర్స్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమా టీజర్ ను ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 9న రిలీజ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఈసినిమా అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నట్టు మెసేజ్ లు రావడం.. దాంతో డిఫరెంట్‌గా రేడియో ద్వారా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించడం ఆసక్తిగా మారింది.

కాగా ఈసినిమాలో నాగశౌర్యకు జోడీగా మాళవిక హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో నాగశౌర్యతో కలిసి ‘కళ్యాణ వైభోగమే సినిమా చేయగా ఇప్పుడు ఈసినిమాలో మరోసారి జతకడుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ పై టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =