బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సీరిల్ నేతృత్వం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీకై సెట్స్ రూపొందుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#NTR 30 మూవీ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందన్న విషయం తెలిసిందే. శంషాబాద్ లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్ లో #NTR30 మూవీ ఫస్ట్ షెడ్యూల్ యాక్షన్ సీక్వెన్స్ తో ప్రారంభం కానుందనీ , తరువాత షెడ్యూల్ గోవా లో ప్రారంభం కానుందనీ , గోవా షెడ్యూల్ పలు కీలక సన్నివేశాలను దర్శకుడు కొరటాల తెరకెక్కించనున్నారనీ సమాచారం. బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ మూవీ తరువాత కొరటాల., ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న #NTR30 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో #NTR 31 మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.