రాటెన్ టొమాటోస్ వెబ్ సైట్ ఫ్యాన్ ఫేవరెట్ మూవీగా RRR కు గోల్డెన్ టమాటో అవార్డ్

RRR Is Fan Favourite Golden Tomato Winner Of 2022 On Rotten Tomatoes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Updates,RRR Movie Updates,RRR Movie Update,RRR Movie Latest Updates,RRR Movie Latest Update,RRR Latest Update,RRR Latest Updates,RRR Telugu Movie Latest Updates,RRR Movie News,RRR Telugu Movie Latest News,RRR Movie Latest News,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR Latest Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR RRR Movie Latest Updates,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan RRR,Ram Charan RRR Movie,Ram Charan RRR Movie Latest Updates,SS Rajamouli,RRR Is Fan Favourite Golden Tomato Winner Of 2022,Rotten Tomatoes,Golden Tomato Winner Of 2022 On Rotten Tomatoes,Golden Tomato Winner Of 2022 On Rotten Tomatoes RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును సొంతం చేసుకుని రికార్డు సాధించింది.ఇంటర్నేషనల్ పాపులర్ రివ్యూ అగ్రిగేటర్ వెబ్‌సైట్ రాటెన్ టొమాటోస్ సంస్థ 2022 సంవత్సరానికి గానూ గోల్డెన్ టమాటో అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డ్స్ లో 2022 ఫ్యాన్ ఫేవరెట్ మూవీగా ఆర్ ఆర్ ఆర్ అవార్డును గెలుచుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =