కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sarkaru Naukari

ట్యాగ్ · 5 కథనాలు

Sarkaaru Noukari movie teaser released
ట్రైలర్ & టీజర్

సర్కారు నౌకరి టీజర్ రిలీజ్

సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సునీత. ఇక ఇప్పుడు ఆమె వారసత్వంతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు ఆకాష్ గోపరాజు. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సర్కారు నౌకరి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఈసినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మంచి కంటెంట్ తో రాబోతుందని…

TFN Adminవాట్సాప్
Akash Goparaju Sarkaru Naukari movie promotional song update
సాంగ్

సర్కారు నౌకరి ప్రమోషనల్ సాంగ్ అప్ డేట్

టాలీవుడ్ టాప్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు సర్కారు నౌకరి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది. సునీత తనయుడు కావడంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా నుండి రీసెంట్ గానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఈసినిమా కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మంచి కంటెంట్ తో రాబోతుందని అర్థమవుతుంది.

TFN Adminవాట్సాప్
sunitha emotional post on sarkaru naukari movie first look
ఫస్ట్ లుక్

తనయుడి మూవీపై సునీత ఎమోషనల్ పోస్ట్

సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు సర్కారు నౌకరి అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా గత కొద్దినెలలుగా షూటింగ్ ను జరుపుకుంటూనే ఉంది. ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న చిత్రయూనిట్ చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. తాజాగా ఈసినిమా నుండి ఆకాష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది. ఇక ఈ సందర్భంగా సునీత తన సోషల్ మీడియాలో ఎమోషన్ పోస్ట్ షేరు చేసింది. ఒక తల్లీ, కుమారి కల నెరవేరిన రోజు.. కంగ్రాట్స్ ఆకాష్.. ఈ పోస్టర్ నువ్వు ప్రపంచానికి చెప్పాలను కథను తెలియచేయడంతో పాటు నువ్వు పడిన శ్రమ, హార్డ్ వర్క్, డెడికేషన్…

TFN Adminవాట్సాప్
singer sunitha son akash debut movie sarkaru naukari first look out now
ఫస్ట్ లుక్

సర్కారు నౌకరి ఫస్ట్ లుక్ రిలీజ్

సినీ ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్. అయితే వారి సక్సెస్ అనేది మాత్రం తమ టాలెంట్ పై, హార్డ్ వర్క్ పై ఆధారపడి ఉంటుంది. టాలెంట్ ఉంటే మాత్రం మన ప్రేక్షకులు తప్పకుండా ఆధారిస్తారు. ఇక ఇప్పుడు మరో వారసుడు టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేస్తున్నాడు. అతను ఎవరో కాదు టాలీవుడ్ టాప్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాకు సర్కారు నౌకరి అనే టైటిల్ ను కూడా అప్పుడే ఫిక్స్ చేసేశారు.

TFN Adminవాట్సాప్
Singer Sunitha Son Akash Movie Sarkaru Naukari Pooja Ceremony,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Sarkaru Naukari,Sarkaru Naukari Movie,Sarkaru Naukari Telugu Movie,Sarkaru Na
సినిమా వార్తలు

సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా సర్కార్ నౌకరి మూవీ ప్రారంభం

ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. సింగర్ సునీత, మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సహకారంతో ఆకాష్ హీరోగా మారారు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్, నూతన నటి భావనా వళపండల్ జంటగా సర్కార్ నౌకరి మూవీ తెరకెక్కుతుంది.

Team TFNవాట్సాప్

షేర్