మొదటి రోజే 100 కోట్ల క్లబ్ లో పఠాన్

Pathaan Movie Collected 100 Crore At Box Office In One Day,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pathaan,Pathaan Movie,Pathaan Telugu Movie,Pathaan Update,Pathaan Updates,Pathaan Movie Updates,Pathaan Movie Update,Pathaan Movie Latest Updates,Pathaan Movie Latest Update,Pathaan Latest Update,Pathaan Latest Updates,Pathaan Telugu Movie Latest Updates,Pathaan Movie News,Pathaan Telugu Movie Latest News,Pathaan Movie Latest News,Shah Rukh Khan,Shah Rukh Khan Movies,Shah Rukh Khan New Movie,Shah Rukh Khan Latest Movie,Shah Rukh Khan Upcoming Movie,Shah Rukh Khan New Movie Updates,Shah Rukh Khan Latest Movie Updates,Shah Rukh Khan Latest News,Shah Rukh Khan Movie Updates,Shah Rukh Khan Pathaan,Shah Rukh Khan Pathaan Movie,Pathaan Box Office,Pathaan Movie Box Office,Pathaan Movie Box Office Collections,Pathaan Box Office Collection,Pathaan Movie Collections,Pathaan Collections,Pathaan Collections,Pathaan Movie Collected 100 Crore At Box Office,Pathaan Movie 100 Crore At Box Office,Pathaan Worldwide Box Office Collection Day 1,Pathaan Box Office Collection Day 1

యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై సిద్ధార్థ్ ఆనందదర్శాకత్వంలో షారుఖ్ ఖాన్, దీపికా పడుకొనే జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ హిందీ మూవీ జనవరి 25 వ తేదీ పలు భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. జాన్ అబ్రహాం కీలక పాత్రలో నటించగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. విశాల్ శేఖర్ సంగీతం అందించారు. షారుఖ్ ఖాన్ వన్ మ్యాన్ షో ఈ మూవీలో పఠాన్ పాత్రలో షారుఖ్ ఖాన్ అద్భుతంగా నటించి సినిమాకు హైలైట్ గా నిలిచారు. దీపికా పడుకొనే తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అతిథి పాత్రలో నటించిన సల్మాన్ ఖాన్ ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ 2 హిందీలో రూ. 53.95 కోట్ల గ్రాస్ వసూళ్లతో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అంతేకాదు హిందీ చిత్రాల్లో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ ఈ రికార్డును బ్రేక్ చేసి 55 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పఠాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 106 కోట్లు వసూళ్ళు సాధించి
మొదటి రోజే 100 కోట్ల క్లబ్ లో చేరింది. బాలీవుడ్‌లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. దక్షిణాది మూవీస్ డామినేషన్ తో సతమతమవుతున్న బాలీవుడ్ కు పఠాన్ మూవీ ఊరట నిచ్చింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =