కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఇండియా లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన హాలీవుడ్ మూవీ గా అవతార్ 2 రికార్డ్

Avatar 2 Becomes Highest Grossing Hollywood Movie In India,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Avatar 2,Avatar 2 Movie,Avatar 2 Movie Updates,Avatar 2 Movie Latest News,Avatar
బాక్సాఫీస్1 ని. చదువు

ఇండియా లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన హాలీవుడ్ మూవీ గా అవతార్ 2 రికార్డ్

Avatar 2 Becomes Highest Grossing Hollywood Movie In India

Avatar 2 Becomes Highest Grossing Hollywood Movie In India,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Avatar 2,Avatar 2 Movie,Avatar 2 Movie Updates,Avatar 2 Movie Latest News,Avatar

పలు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీస్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో సామ్‌ వర్తింగ్టన్‌, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ డిసెంబరు 16న విడుదల అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

విజువల్ వండర్ అవతార్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 2. 024 బిలియన్ డాలర్స్ తో దూసుకుపోతోంది. ఇండియా లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీస్ లో ఏవంజెర్స్ :ది ఎండ్ గేమ్ 367 కోట్ల నెట్ కలెక్షన్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా అవతార్ 2 మూవీ ఆ మూవీ కలెక్షన్స్ ను క్రాస్ చేసి 368 .20 కోట్ల నెట్ కలెక్షన్స్ తో ఫస్ట్ ప్లేస్ లో నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ కి ఇండియా లో అత్యధిక ప్రేక్షకాదరణ లభిస్తుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్