ఉగ్రం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

allari naresh ugram movie release date fixed,Ugram Release Date Announcement,Ugram Movie Release Date Announcement,Ugram Movie Release Date,Ugram Release Date,Allari Naresh Ugram Release Date,Allari Naresh Ugram Movie Release Date,Allari Naresh Ugram Movie,Allari Naresh Ugram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Allari Naresh,Allari Naresh Movies,Allari Naresh New Movie,Allari Naresh Latest Movie,Allari Naresh Upcoming Movies,Allari Naresh New Movie Update,Allari Naresh Latest Movie Update,Allari Naresh Latest Film Updates,Ugram,Ugram Movie,Ugram Telugu Movie,Ugram Movie Updates,Ugram Movie Latest Updates,Ugram Movie Latest News,Ugram Announcement,Ugram Movie Announcement,Ugram Release Date Announced,Ugram is April 14 2023,Ugram On April 14 2023,Ugram From April 14 2023,Sricharan Pakala,Mango Music,Whacked Out Media,Ugram Release Date Announcement Teaser,Mirnaa,Vijay Kanakamedala,Sri Charan,Ugram Movie Release Date Announcement Teaser,Ugram Movie Announcement Teaser,Ugram Announcement Teaser,Ugram On 14th April 2023,Ugram Release Date Teaser,Ugram Movie Release Date Teaser,Ugram Movie Teaser,Ugram Teaser

నాంది సినిమా తరువాత అల్లరి నరేష్ తన రూట్ ను మార్చారు. ఇప్పుడు విభిన్నమైన కథలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. ఇందులో అల్లరి నరేష్ ఫెరోషియస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఒక స్పెషల్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. ఇక వీడియోలో నరేష్ బైక్ నడుపుతూ ఇంటెన్స్ గా కనిపించారు. బైక్‌ను ఆపి తుపాకీ తీసుకుని గట్టిగా అరుస్తూ ఎవరినో కాల్చాడం ఆసక్తికరంగా వుంది. వీడియో చివర్లో ఏప్రిల్ 14న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మాట‌లు అబ్బూరి ర‌వి అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.