పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ వెంకటేష్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. రీసెంట్ గా సక్సెస్ ఫుల్ ఓరి దేవుడా మూవీతో ప్రేక్షకులను అలరించిన వెంకటేష్ ప్రస్తుతం ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్, పూజాహెగ్డే జంటగా తెరకెక్కుతున్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ హిందీ మూవీలో వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా వెంకటేష్ ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవల HIT :సెకండ్ కేస్ మూవీ తో విజయాన్ని అందుకున్న శైలేష్ కొలను దర్శ కత్వంలో వెంకటేష్ ఒక మూవీలో నటించనున్నారనీ, లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందనీ, బోయనపల్లి వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారనీ సమాచారం. ఈ సినిమా కథ కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ తరహాలో సాగుతుందనీ, ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కనుందనీ సమాచారం. హీరో వెంకటేష్ నటించబోతున్న 75వ చిత్రం ఇది కావడం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: