కళ్యాణం కమనీయం- వెడ్డింగ్ మెలోడియస్ ఓ మనసా సాంగ్ రిలీజ్

OH Manasa Song Released From Kalyanam Kamaneeyam Movie,OH Manasa Song From Kalyanam Kamaneeyam Movie,Kalyanam Kamaneeyam Movie Songs,OH Manasa Song,2023 Sankrathi Race, Anil Kumar Aalla, Kalyanam Kamaneeyam, Kalyanam Kamaneeyam 2023, Kalyanam Kamaneeyam First Single Release Date Fixed, Kalyanam Kamaneeyam Latest News, Kalyanam Kamaneeyam Movie, Kalyanam Kamaneeyam Movie First Single, Kalyanam Kamaneeyam Movie First Single Release Date, Kalyanam Kamaneeyam Movie First Single Release Date Fixed, Kalyanam Kamaneeyam Movie Latest News And Updates, Kalyanam Kamaneeyam Movie Live Updates, Kalyanam Kamaneeyam New Update, Kalyanam Kamaneeyam News, Kalyanam Kamaneeyam Release Date, Kalyanam Kamaneeyam Release Date Announced, Kalyanam Kamaneeyam Release Date Announced Santosh Shobhan’s Film Is Now In The Pongal Race, Kalyanam Kamaneeyam Telugu Movie, Kalyanam Kamaneeyam Update, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Priya Bhavani Shankar, Santosh Shoban, Santosh Shobhan Latest Movie, Santosh Shobhan Movies, Santosh Shobhan Upcoming Movie, Santosh Shobhan’s Film, Santosh Shobhan’s Film Is Now In The Pongal Race, Sravan Bharadwaj, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

టాలీవుడ్ కుర్రహీరో సంతోష్ శోభన్ కూడా హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబర్ తో ప్రేక్షకుల ముందుకు రాగా అది మిశ్రమ ఫలితాన్నే అందించింది. ఇక ప్రస్తుతం మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌ హీరోగా వస్తున్న సినిమా కళ్యాణం కమనీయం. ప్రస్తుతం ఈసినిమా షూటంగ్ ను ముగించుకునే పనిలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. పెళ్లి నేపథ్యంలో ఈసినిమా రూపొందించనున్నట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా స్టార్ట్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే ఇప్పటికే రిలీజ్ అయిన పలు పోస్టర్లు బాగానే ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ఓ మనసా అనే వెడ్డింగ్ మెలోడియస్ పాటను నేడు రిలీజ్ రిలీజ్ చేశారు. శ్రావణ భరద్వాజ్, లలిత కావ్య ఈ పాటను ఆలపించగా.. కృష్ణ కాంత్ ఈపాటకు లిరిక్స్ అందించారు. మెలోడియస్ గా ఉన్న ఈపాట ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో ప్రియ భవానీ శంకర్‌ హీరోయిన్ గా నటిస్తుంది. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ కార్తీక్‌ ఘట్టమనేని, సంగీతం శ్రావణ్‌ భరద్వాజ్‌ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =