కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kalyanam Kamaneeyam Latest News

ట్యాగ్ · 3 కథనాలు

OH Manasa Song Released From Kalyanam Kamaneeyam Movie,OH Manasa Song From Kalyanam Kamaneeyam Movie,Kalyanam Kamaneeyam Movie Songs,OH Manasa Song,2023 Sankrathi Race, Anil Kumar Aalla, Kalyanam Kamaneeyam, Kalyanam Kamaneeyam 2023, Kalyanam Kamanee
సాంగ్

కళ్యాణం కమనీయం- వెడ్డింగ్ మెలోడియస్ ఓ మనసా సాంగ్ రిలీజ్

టాలీవుడ్ కుర్రహీరో సంతోష్ శోభన్ కూడా హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబర్ తో ప్రేక్షకుల ముందుకు రాగా అది మిశ్రమ ఫలితాన్నే అందించింది. ఇక ప్రస్తుతం మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌ హీరోగా వస్తున్న సినిమా కళ్యాణం కమనీయం. ప్రస్తుతం ఈసినిమా షూటంగ్ ను ముగించుకునే పనిలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. పెళ్లి నేపథ్యంలో ఈసినిమా రూపొందించనున్నట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా స్టార్ట్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే ఇప్పటికే రిలీజ్…

TFN Adminవాట్సాప్
Kalyanam Kamaneeyam Movie First Single Release Date Fixed,Kalyanam Kamaneeyam First Single Release Date Fixed,Kalyanam Kamaneeyam Movie First Single,Kalyanam Kamaneeyam Movie First Single Release Date,2023 Sankrathi Race, Anil Kumar Aalla, Kalyanam K
రిలీజ్ అప్‌డేట్

కళ్యాణం కమనీయం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు టాలీవుడ్ కుర్రహీరో సంతోష్ శోభన్ . ఇక ఆతరువాత తను నేను, పేపర్ బాయ్ అంటూ పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇటీవల వచ్చిన ఏక్ మిని కథ, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలతో డీసెంట్ హిట్ లను అందుకున్నాడు. అలానే రీసెంట్ గా లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమా వచ్చింది. ఇక ఈసినిమా హిలోరియస్ ఎంటర్ టైనర్ గా మంటి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సంతోష్ శోభన్

TFN Adminవాట్సాప్
Kalyanam Kamaneeyam First Look Out Now, Santosh Shobhan’s Film Is Now In The Pongal Race, Kalyanam Kamaneeyam Release Date Announced, Kalyanam Kamaneeyam Release Date, Santosh Shobhan’s Film, Santosh Shoban, Priya Bhavani Shankar, Sravan Bharadwaj, A
ఫస్ట్ లుక్

రిలీజ్ అయిన క‌ళ్యాణం క‌మ‌నీయం ఫస్ట్ లుక్

యు వి కాన్సెప్ట్స్ బ్యానర్ పై అనిల్ కుమార్ ఆళ్ళ దర్శకత్వంలో సంతోష్ శోభన్ , ప్రియ భవానీ శంకర్ జంటగా తెరకెక్కిన క‌ళ్యాణం క‌మ‌నీయం మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. కంటెంట్ ప్ర‌ధాన‌ సినిమాల‌తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోసంతోష్ శోభ‌న్‌. తాజాగా మ‌రో డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీతో సంక్రాంతికి తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నారు .ఈ మూవీ తో ప్రియ భవానీ శంకర్ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్