RRR సీక్వెల్‌ కోసం గ్రేట్ ఐడియా వచ్చింది- రాజమౌళి

Rajamouli About RRR Movie Sequel Idea, RRR Movie Sequel Idea, Rajamouli About RRR Sequel Idea, RRR Movie Sequel, RRR 2, Rajamouli Movies, Rajamouli Latest Movie, Rajamouli Upcoming Movie, S. S. Rajamouli, Ajay Devgn, Ram Charan, NTR, Alia Bhatt, Olivia Morris, Shriya Saran, RRR, RRR 2022, RRR Movie, RRR Update, RRR Latest News, RRR Telugu Movie, RRR Movie Live Updates, RRR Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా దర్శకుడు రాజమౌళి ఒక మీడియా కార్యక్రమంలో RRR సీక్వెల్‌ పై స్పందించారు. రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి మొదట్లో ఆలోచించలేదనీ, అంతగా ఐడియాలు కూడా రాలేదనీ, కానీ ఇప్పుడు సీక్వెల్ మీద ఓ గొప్ప ఆలోచన వచ్చిందనీ, ప్రస్తుతం అయితే రైటింగ్ స్టేజ్‌లోనే ఉందనీ, ఇప్పుడే ఏమీ చెప్పలేననీ అన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో #SSMB29 మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − two =