ఇంటింట దీపావళి (1990 ) మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈశ్వరీ రావు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సూపర్ హిట్ మూవీస్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. విరుంబిగిరేన్, కాలా తమిళ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈశ్వరీరావు బెస్ట్ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డ్స్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలెంటెడ్ యాక్ట్రెస్ ఈశ్వరీరావు ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ మూవీలో నటిస్తున్నారు. ఆ మూవీలో ప్రభాస్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి ఈశ్వరీరావు మాట్లాడుతూ ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హీరో ప్రభాస్ చాలా వినయపూర్వకమైన వ్యక్తి అనీ..సెట్స్‌లో చాలా మౌనంగా ఉంటారనీ.. సలార్ మూవీలో మా ఇద్దరి సన్నివేశాలు మరియు కెమిస్ట్రీ చాలా ఎమోషనల్‌గా ఉంటాయనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: