
ట్యాగ్ · 4 కథనాలు


సలార్ రిలీజ్ వాయిదా.. అప్పుడే రానుంది

సలార్ రిలీజ్‌పై కీలక అప్‌డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీయఫ్ ఫేమ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న 'సలార్' సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి చిత్ర బృందం ప్రకటించిన మేరకు ఈనెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వలన చిత్రం విడుదల వాయిదా పడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి గురయ్యారు. సలార్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితిలో వారు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం దీనిపై అధికారికంగా స్పష్టత ఇచ్చింది.

సలార్ రిలీజ్ వాయిదా.. అప్పుడే రానుంది
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ విడుదల వాయిదా పడింది.ఈసినిమా రెండు భాగాలుగా రానుందని తెలిసిందే.అందులో భాగంగా మొదటి భాగం సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న విడుదలకావాల్సి వుంది అయితే విఎఫ్ఎక్స్ పనులు పూర్తికాకపోవడంతో విడుదలతేదిని వాయిదా వేశారు మేకర్స్.ఈ వార్తలు ప్రభాస్ ఫ్యాన్స్ ను నిరుత్సాహానికి గురి చేశాయి.

రిలీజ్ ముందే సలార్ రికార్డ్ - నెవర్ బిఫోర్ రిలీజ్
పాన్ ఇండియాా స్టార్ ప్రభాస్ క్రేజ్ మాత్రం సినిమాా జయాపజయాలకు అతీతంగా రోజు రోజుకూ పెరిగిపోయింది. ప్రస్తుతం అయితే అందరి దృష్టి ఇప్పుడు ప్రభాస్ నుండి రాబోతున్న సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై పడింది. వీటిలో సలార్ సినిమా మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రాజెక్ట్ అయితే ఇంకా షూటింగ్ దశలోనే అయితే ప్రాజెక్ట్ కే రిలీజ్ కు ఆరు నెలలు ముందుగానే ఇప్పటి నుండే రికార్డులు క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టేసింది. అ సంగతి పక్కన పెడితే ఇక ఇప్పుడు సలార్ సినిమా కూడా రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టింది.

ప్రభాస్ పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరీ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇంటింట దీపావళి (1990 ) మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈశ్వరీ రావు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సూపర్ హిట్ మూవీస్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. విరుంబిగిరేన్, కాలా తమిళ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈశ్వరీరావు బెస్ట్ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డ్స్ అందుకున్నారు.