కార్తికేయ బెదురులంక 2012 మూవీ ఇంటెన్స్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్

Karthikeya New Movie Motion Poster Launched, Bedurulanka 2012 Movie Motion Poster Released, Bedurulanka 2012 Movie First Look Released, Kartikeya’s Bedurulanka 2012 Movie, First Look And Motion Poster, Kartikeya Gummakonda, Neha Shetty, Ajay Ghosh, Satya, Clax, Kartikeya Latest Movie, Kartikeya Upcoming Movie, Kartikeya Movies, Bedurulanka 2012, Bedurulanka 2012 2023, Bedurulanka 2012 Movie, Bedurulanka 2012 Telugu Movie, Bedurulanka 2012 Update, Bedurulanka 2012 News, Bedurulanka 2012 Latest News, Bedurulanka 2012 New Update, Bedurulanka 2012 Movie Live Updates, Bedurulanka 2012 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

యంగ్ హీరో కార్తికేయ మరో న్యూ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. సి .యువరాజు సమర్పణలో లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్లాక్స్ దర్శకత్వం లో కార్తికేయ హీరోగా బెదురులంక 2012 మూవీ తెరకెక్కుతుంది.గోదావరి బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్‌ కాగా అజయ్‌ ఘోష్‌, సత్య, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఆటో రాంప్రసాద్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సురభి ప్రభావతి, కట్టయ్య, అనిథనాథ్‌, దివ్య నార్ని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా బుధవారం ఈ మూవీ మోషన్ పోస్టర్ హీరో నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు.ఆ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ లో హీరో కార్తికేయ కొత్త తరహా పాత్రలో నటిస్తున్నారని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 7 =